Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షిర్డి » ఆకర్షణలు » షిర్డీ సమాధి మందిరం

షిర్డీ సమాధి మందిరం, షిర్డి

1

షిర్డీ లోని మరో ప్రదేశం సమాధి మందిరం. ఈ స్థలం నాగపూర్ లోని ఓ కొటీశ్వరుడిది అంటారు. బాబా కు పరమ భక్తుడైన అతను ఈ మందిరం లో మురళీధరుని విగ్రహం స్థాపించాలి అనుకున్నాడు. బాబానే మురళీధరుడై అక్కడికి చేరడంతో అది కాస్తా సమాధి మందిరం అయిందని ఐతిహ్యం చెప్తుంది.1954 లో బాలాజీ వసంత్ ఇటాలియన్ పాలరాతితో సాయి బాబా విగ్రహం తయారు చేసాడు. మందిరం ఉదయం 5 గంటలకు ప్రార్ధనల తో మొదలై రాత్రి  10 గంటలకు మూసి వేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu

Near by City