Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివగిరి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - బెంగుళూరు, హుబ్లీ, మంగుళూరు, కొల్లేగల్, ఇతర నగరాలనుండి రాష్ట్ర మరియు ప్రయివేట్ బస్సులలో శివగిరి చేరవచ్చు. ఈ నగరాలనుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతోంది.