Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివగిరి » వాతావరణం

శివగిరి వాతావరణం

శివగిరి వాతావరణం శివగిరిని సంవత్సరంలో ఎపుడైనా చూడవచ్చు. అయితే, అక్టోబర్ నుండి మే వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. జూలై మరియు ఆగస్టు నెలలు వర్షపాతం అధికం కనుక సందర్శనకు అనుకూలం కాదు. 

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - శివగిరిలో వేసవి ఎంతో వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగాను రాత్రి ఉష్ణోగ్రతలు 22 గాను ఉంటాయి.  ఉష్ణోగ్రత అధికం అయినప్పటికి ఈ కాలంలో శివగిరి పర్యటన ఆహ్లాదంగానే ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో శివగిరి అధిక వర్షాలను నమోదు చేస్తుంది. కనుక పర్యాటకులకు సూచించదగినది కాదు.       

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో శివగిరి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలనుండి 31 డిగ్రీలవరకు మారుతూంటాయి.