Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సికార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: డిల్లీ, జైపూర్, జోధ్పూర్, బికనేర్ వంటి నగరాల నుండి సికార్ కి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్ హెచ్ – 11 జాతీయ రహదారి జైపూర్, బికనేర్, దేశంలోని ఇతర ప్రాంతాలనుండి సికార్ కి అనుసంధానించబడి ఉంది. ఈ ప్రాంతానికి మంచి రోడ్డు ఏర్పాటుచేసే ఆలోచనతో ఈ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చబడుతుంది.