రైలు మార్గం
సిల్చార్ నుండి మీటర్ గేజ్ రైల్వే లైన్ లుమ్బ్దింగ్ కి ఉన్నది. బ్రాడ్ గేజ్ లైన్ ఇంకా నిర్మాణం లో నే ఉంది. సిల్చార్ ని రైలు మార్గం ద్వారా రావాలనుకునే పర్యాటకులు బ్రాడ్ గేజ్ ట్రైన్ లో లుమ్డింగ్ వరకు వచ్చి అక్కడ మీటర్ గేజ్ ట్రైన్ లో సిల్చార్ కి చేరుకోవాలి.