Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » ఆకర్షణలు
  • 01ఇస్కాన్ టెంపుల్

    ఇస్కాన్ టెంపుల్

    ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కొన్షియస్నెస్ యొక్క శ్రీ కృష్ణుని దేవాలయం సిల్చార్ మధ్య ముఖ్య ప్రదేశం లోని అంబిక ప్యాట్టి లో ఉన్నది .పర్యాటకులకు మరియు స్థానికులకు ఈ దేవాలయం ఒక ముఖ్య ఆకర్షణ గా ఉన్నది. ఈ దేవాలయం లో కృష్ణుడు , రాధ విగ్రహాలతో పాటు గౌడియ వైష్ణవ (చైతన్య...

    + అధికంగా చదవండి
  • 02కాంచ్ కంటి కాళి మందిర్

    కాంచ్ కంటి కాళి మందిర్

    సిల్చార్ కి 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రసిద్ది చెందిన నాలుగు చేతులు కల కాళి అమ్మవారు మరియు దుర్గా దేవి కి ప్రసిద్ది. ఈ కాంచ్ కంటి మందిర్ లో ని అమ్మవారుని కాళి మరియు దుర్గ యొక్క ఐక్య స్వరూపం గా భావిస్తారు.

    1806 లో తయారు చేయబడినట్టుగా నమ్మే నాలుగు చేతులు...

    + అధికంగా చదవండి
  • 03మనిహరాన్ టన్నెల్

    మనిహరాన్ టన్నెల్

    భువన మహాదేవ టెంపుల్ ఉన్న భువన కొండకు అయిదు కిలోమీటర్ల దూరం లో ఈ టన్నెల్ ను చూడవచ్చు. మహాభారత ఇతిహాసం లో ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడింది. భగవంతుడు శ్రీ కృష్ణుడు ఈ సొరంగ మార్గాన్ని వాడారని భావిస్తారు. పవిత్ర త్రివేణి నది ఈ సొరంగం కింద నుండి ప్రవహిస్తుంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 04గాంధీ బాగ్ పార్క్

    గాంధీ బాగ్ పార్క్

    సిల్చార్ మధ్య లో ఉన్నఈ పార్క్ కి గాంధీ పేరుమీద ఈ పేరు ఒచ్చింది . పెరుగుతున్న నగరం మధ్య లో ఉన్న ఈ పచ్చటి పార్క్ ఎంతో అందం గ ఉంటుంది . ఎక్సిబిషన్ లు , మేళా లు ఇక్కడ తరచూ నిర్వహిస్తుంటారు . ప్రతి ఏట జరిగే గాంధీ మేళ చాలా ప్రసిద్ది . ఇక్కడి కళాకారులు తమ పనితనపు...

    + అధికంగా చదవండి
  • 05భుబాన్ మహాదేవ టెంపుల్

    భుబాన్ మహాదేవ టెంపుల్

    సిల్చార్ కి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న భుబాన్ మహాదేవ టెంపుల్ మధ్య యుగ కాలం లో నిర్మించబడినది గా భావిస్తారు. ఈ ఆలయం మహా శివుడికి అంకితమివ్వబడినది. భువన కొండల పైన ఉన్న ఈ ఆలయం కచారి రాజు లక్ష్మీ చంద్ర చేత నిర్మించబడినది. ఈ ఆలయం లో మహా శివుడు, పార్వతి దేవి...

    + అధికంగా చదవండి
  • 06మైబొంగ్

    మైబొంగ్

    సిల్చార్ నుండి 137 కి మీ దూరం లో ఉన్న ఈ హిల్ స్టేషన్ కు రోడ్డు ద్వారా సులువు గా చేరుకోవచ్చు . ఈ మైబోంగ్ అనే పేరు కి అర్ధం దిమాస భాష లో పుష్కలమైన బియ్యం అని . మాహుర్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం దిమాస మరియు కచారి రాజ్యాల కు రాజధాని గా ఉండేది. ఈ హిల్ స్టేషన్ సందర్శన...

    + అధికంగా చదవండి
  • 07ఖాస్పూర్

    ఖాస్పూర్

    కచారి రాజుల మధ్య యుగపు రాజధాని ఈ ఖాస్పూర్. ఎంతో వైభవం కలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం శిధిలావస్తలో ఉంది. ఈ శిధిలాలు అప్పటి వైభవాన్ని గుర్తుకు తెస్తూనే ఉంటాయి. ఈ ప్రదేశం లో ని ముఖ్య ఆకర్షణ కచారి ఫోర్ట్. కచారి వంశస్తుల పాలన ఈ కోట నుండే జరిగింది. ఈ కోట లో పాలసు తో పాటు...

    + అధికంగా చదవండి
  • 08జతింగా

    జతింగా

    సిల్చార్ కి 80 కి మీ దూరం లో ఉన్న గ్రామం జతింగా . ఒక జానపద కథ ఆధారంగా ఇక్కడ పక్షుల ఆత్మహత్యల తో ఈ గ్రామం పేరు గడించింది . సైంటిఫిక్ అధ్యయనం ఇవి ఆత్మహత్యలు కాదు హత్యలు అని తెలియచేస్తుంది . శరత్ కాలం అమావాస్య దినాలలో వెలుతురు లేని సమయాన ఈ లోయ లో ఎగిరే పక్షులు దిశ...

    + అధికంగా చదవండి
  • 09ఉమ్రంగ్షు

    ఉమ్రంగ్షు

    సిల్చార్ పట్టణానికి 196 కిలో మీటర్ల దూరం లో ఉన్న హిల్ స్టేషన్ ఉమ్రంగ్షు. అస్సాం మరియు మేఘాలయ యొక్క సరిహద్దు ప్రాంతం లో ఉన్న పర్యాటక ప్రదేశంగా దీనిని పేర్కొనవచ్చు. వెనకభాగాన ఉత్తర కచార్ కొండలుగల ఈ హిల్ స్టేషన్ ప్రకృతి సౌందర్యానికి ప్రతీతి. ఈ ప్రదేశం లో ఉన్న మరొక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri