Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » ఆకర్షణలు » కాంచ్ కంటి కాళి మందిర్

కాంచ్ కంటి కాళి మందిర్, సిల్చార్

1

సిల్చార్ కి 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రసిద్ది చెందిన నాలుగు చేతులు కల కాళి అమ్మవారు మరియు దుర్గా దేవి కి ప్రసిద్ది. ఈ కాంచ్ కంటి మందిర్ లో ని అమ్మవారుని కాళి మరియు దుర్గ యొక్క ఐక్య స్వరూపం గా భావిస్తారు.

1806 లో తయారు చేయబడినట్టుగా నమ్మే నాలుగు చేతులు కలిగిన విగ్రహం ఈ దేవాలయం లో ఉన్నది. కచారి రాజు తన కలలో దుర్గా అమ్మవారు కనిపించి నాలుగు చేతులతో ఉన్న విగ్రహాన్ని ఈ దేవాలయం లో ప్రతిష్టించమని ఆజ్ఞాపించగా ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు.

ఏడాది పొడవునా భక్తులు అమ్మవారి సందర్శనార్ధం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణ శైలి సరళంగా ఉన్నప్పటికీ పర్యాటకులని అమితంగా ఈ ఆలయం ఆకర్షిస్తోంది. నగరం నుండి బస్సు లో గాని లేదా టాక్సీ లో గాని ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat