Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » ఆకర్షణలు » భుబాన్ మహాదేవ టెంపుల్

భుబాన్ మహాదేవ టెంపుల్, సిల్చార్

1

సిల్చార్ కి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న భుబాన్ మహాదేవ టెంపుల్ మధ్య యుగ కాలం లో నిర్మించబడినది గా భావిస్తారు. ఈ ఆలయం మహా శివుడికి అంకితమివ్వబడినది. భువన కొండల పైన ఉన్న ఈ ఆలయం కచారి రాజు లక్ష్మీ చంద్ర చేత నిర్మించబడినది. ఈ ఆలయం లో మహా శివుడు, పార్వతి దేవి విగ్రహాలు దృఢమైన రాయితో తయారుచేసినవి ఉన్నాయి.

ఈ ఆలయం లోని కళా పనితనం అత్యత్తమ కచారి నిర్మాణ శైలి కి అద్దం పడుతుంది . శివరాత్రి సమయాన దేశం నలుమూలల నుండి భక్తులు ఈ దేవాలయాని సందర్శిస్తారు. కొండ కిందనుండి గుడివరకు ఈ పవిత్ర మర్గాన జరిగే నడక ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది . ఈ కొండ పైనుండి పక్కని లోయ ను చూడటం కళ్ళకు ఒక వేడుక .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun