Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనా మార్గ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం శ్రీనగర్ మరియు జమ్మూ లకి బస్సుల ద్వారా సోనామర్గ్ చక్కగా అనుసంధానమై ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సు సర్వీస్ లని వాడుకుని పర్యాటకులు జమ్మూ మరియు శ్రీనగర్ ల నుండి సొనామర్గ్ కి చేరుకోవచ్చు. అంతే కాకుండా, విలాసవంతమైన ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.