Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనా మార్గ్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? సోనా మార్గ్ రైలు ప్రయాణం

రైలు మార్గం సొనామర్గ్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నౌగాం రైల్వే స్టేషన్. శ్రీనగర్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. సోనమర్గ్ నుండి 70 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారత దేశం లో ని మిగతా రైళ్ళ నెట్వర్క్ లన్నింటికీ అనుసంధానమై లేదు. జమ్మూ తావి రైల్వే స్టేషన్ భారత దేశంలోని ప్రధాన నగరాలకి అనుసంధానమై ఉంది. రైల్వే స్టేషన్ బయట టాక్సీ అలాగే క్యాబ్ సేవలు సోనామర్గ్ చేరుకునేందుకు అందుబాటులో ఉంటాయి.

రైలు స్టేషన్లు సోనా మార్గ్