కెరే ధొన్నూర్ అనేది ఒక చిన్న గ్రామం ఇది శ్రీరంగ పట్నానికి 14 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ ఒక అందమైన సరస్సు మరియు పొడవైన చెట్లు బారులు తీరి ఉంటాయి. ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. దీనిని మొదటిలో మోతి తలాబ్ అని టిప్పు సుల్తాన్ నామకరణం చేశాడు. నేడు దానిని బ్లూ లగూన్ అంటున్నారు. ఇక్కడ పర్యాటకులు స్విమ్మింగ్, బోటింగ్, తెప్పలు వంటివి చేయవచ్చు. సరస్సు ఒక పిక్ నిక్ ప్రాంతంగా ఉంటుంది. ఈ గ్రామంలో చోళులచే నిర్మించబడిన దేవాలయాలు మరో ఆకర్షణగా ఉంటాయి.



Click it and Unblock the Notifications