Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీరంగపట్నం » ఆకర్షణలు » బాలమురి జలపాతాలు

బాలమురి జలపాతాలు, శ్రీరంగపట్నం

3

బలమురి ఫాల్స్ -  ఇది ఎంతో అందమైన ఒక విహార ప్రదేశం. పర్యాటకులు తప్పక దర్శించాలి. మానవ నిర్మిత ఈ రిజర్వాయర్ కావేరి నదిపై నిర్మించారు. నీటిలో విహరించాలనుకునే పర్యాటకులకు ఇది తగిన ప్రదేశం. ఈ జలపాతాలను సందర్శించాలంటే, శీతాకాలం తగిన సమయం. అక్కడి నీటిలో పర్యాటకులు   స్నానాలు చేస్తూ, ఎంతో ఆనందిస్తారు. ఇది పెద్ద జలపాతం కాకపోయినప్పటికి మైసూర్ నుండి వచ్చే పర్యాటకులు 15 కి.మీ. ల దూరంలో మాత్రమే ఉన్న దీనిని తప్పక  చూసి ఆనందిస్తారు. ఫిలిం డైరెక్టర్లు, నిర్మాతలు, ప్రత్యేకించి కన్నడ సినిమాల వారు ఈ ప్రదేశాన్ని తమ షూటింగ్ కొరకు కూడా వినియోగిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat