Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీశైలం » ఆకర్షణలు » అక్క మహాదేవి గుహలు

అక్క మహాదేవి గుహలు, శ్రీశైలం

3

అక్క మహాదేవి గుహలు నల్లమలై శ్రేణులలోని కొండలపై శ్రీశైలం కు సుమారు 10 కి. మీ. ల దూరం లో కలవు. ఈ గుహలు చరిత్రకు పూర్వం నాటివని తెలియజేసే ఆధారాలు కూడా కలవు. పట్టణ చరిత్రలో ఈ గుహలు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. ఈ గుహలకు 12 వ శతాబ్దపు వేదాంతి మరియు కర్ణాటక గాయని అయిన అక్కమహాదేవి అక్కడ గుహల లోపలి భాగాలలో కల సహజ శివలింగం కు తపము , పూజలు చేయుట వలన ఆమె పేరు పెట్టారు.

అక్క మహాదేవి గుహలు సహజంగా ఏర్పడిన గుహలు. కృష్ణా నది కి ఎగువ భాగంలో కలవు. ప్రధాన గుహకు సహజంగా ఏర్పడిన ఒక అద్భుత ఆర్చ్ వుంటుంది. ఈ ఆర్చ్ కొలతలు సుమారుగా 200 x 16 x 4 గా వుండి  ఎట్టి ఆధారం లేక వుంటాయి. పర్యాటకులు గుహలలోని భాగాలకంటే కూడా ఈ ఆర్చ్ సహజ నిర్మాణానికి ఆనందిస్తారు. ఈ గుహల లో కల రాళ్ళు ఎపుడో భూమి పుట్టిన నాటివి, పురాతనమైనవి కనుక ఒక మంచి ఆకర్షణగా వుంటాయి.

ఈ గుహలకు కృష్ణా నది గుండా వెళ్ళడం ఒక మంచి అనుభవం. సుమారు 150 అడుగుల పొడవు వుండే ఈ గుహల సందర్శన మరింత  మంచి అనుభవం గా కూడా వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat