Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సుచింద్రం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా : సుచింద్రం పట్టణానికి రాష్ట్ర బస్సు సర్వీసెస్ మరియు ప్రైవేటు బస్సులు ఉన్నాయి. కన్యాకుమారి, బెంగుళూరు, చెన్నై మరియు త్రివండ్రుం నుండి బస్సు సర్వీస్ ల ద్వారా సుచింద్రం చేరుకోవొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ కేరళ మరియు తమిళనాడు నుండి సుచింద్రం కు బస్సు సర్వీసెస్ కనీస చార్జెస్ తో ఉన్నాయి.