కాస్ పత్తర్ లేదా కాస్ మైదానం నిజానికి మహారాష్ట్ర లోని తపోలా లో వున్న ఆశ్చర్య పరిచే పూల లోయ.వర్షాకాలం తర్వాత ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా పూల పాన్పులా వుండే ఈ విశాలమైన మైదానాన్ని సందర్శించడానికి మంచి సమయం. ఆ సమయంలో ఇక్కడ 150 కన్నా ఎక్కువ రకాల పూలు ఇక్కడ కనబడతాయి.దగ్గరలోని కాస్ సరస్సు వర్షాకాలం తర్వాతి సమయంలో తనదైన మనోహర దృశ్యాలను కలిగి వుంటుంది.



Click it and Unblock the Notifications