Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా తేజ్ పూర్ కు రోడ్డుమర్గాలే జీవన రేఖలు. గౌహతి నుండి, తేజ్ పూర్ చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి 52 వ జాతీయ రహదారి పై ఉన్న (166 కిలోమీటర్లు) మంగల్డై, ఉడల్బరి, రెండోది 37 వ జాతీయ రహదారిపై ఉన్న (185 కిలోమీటర్లు) నగోన్. ఈ రెండు మార్గాల నుండి పగలు, రాత్రి బస్సులు అందుబాటులో ఉంటాయి.