Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఆకర్షణలు
  • 01అగ్నిగర్హ

    అగ్నిగర్హ

    అగ్నిగర్హ చూడకపోతే తేజ్ పూర్ యాత్ర పూర్తికానట్లే. ఈ ప్రదేశం అనిరుద్ధుడు, రాణి ఉష ప్రేమను వివరిస్తుంది, తరువాత శ్రీకృష్ణుడికి, బనసురుడికి భారీ యుద్ధం జరిగి౦ది. ఆశక్తికరంగా, ఈ మొత్తం కధ జీవ౦ఉన్న విగ్రహాలను ఉపయోగించి తిరిగి చెప్పబడింది. ఈ విగ్రహాలు అగ్నిగర్హ కోట...

    + అధికంగా చదవండి
  • 02మహాభైరవ ఆలయం

    మహాభైరవ ఆలయం

    మహాభైరవ ఆలయం తేజ్ పూర్ లోని తప్పక సందర్శించాల్సిన ఆలయాలలో ఒకటి. నగరానికి ఉత్తర సరిహద్దున ఉన్న ఈ మహాభైరవ ఆలయం శివునికి అంకితం చేయబడింది. నిజానికి ఈ ఆలయాన్ని రాక్షస రాజు బాణాసురుడు నిర్మించారని చెప్తారు. పూర్వం ఇది రాతి ఆలయం,1897 భూకంపంలో పాడైపోయి౦ది. ఇప్పుడు ఈ ఆలయం...

    + అధికంగా చదవండి
  • 03పదుం పుఖురి

    పదుం పుఖురి

    తేజ్ పూర్ లో ఉన్నపుడు పదుం పుఖురి ని చూడకుండా ఉండొద్దు. ఇది మధ్యలో భూభాగంతో ఉన్న ఒక పెద్ద సరస్సు. ఈ ద్వీప౦ కేవలం ఒక చిన్న ఇనుప బ్రిడ్జ్ ద్వారా అందుబాటులో ఉంది. పదుం పుఖురి పిల్లలకు ఒక సాధారణ ఆకర్షణ. వేడి వేసవి సాయంత్రాలలో, ఈ సరస్సు చుట్టూ షికారు చేస్తూ, ద్వీపం...

    + అధికంగా చదవండి
  • 04కోల్ పార్క్

    కోల్ పార్క్

    కోల్ పార్కుని చిత్రలేఖ పార్క్ అనికూడా అంటారు (దీనిని ఇటీవలే రెండవ పేరుతో పేరుమార్చడం జరిగింది). ఈ పార్కుకు అద్భుతమైన పైంటర్ అయిన రాణి ఉష చెలికత్తె చిత్రలేఖ పేరు పెట్టబడింది.

    ఈ పార్కు మధ్యలో ఒక పెద్ద, గుర్రపు డెక్కల ఆకారంలో ఒక సరస్సు ఉంది. ఈ సరస్సు చుట్టూ...

    + అధికంగా చదవండి
  • 05భైరవి ఆలయం

    భైరవి ఆలయం

    భైరవి ఆలయం దుర్గాదేవి కి అంకితం చేయబడింది. తేజ్ పూర్ శివార్లలో ఉన్న ఈ ఆలయం, బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తున్న కొలియ భోమోర వంతెన మొత్త౦ మనోహరంగా కనిపిస్తుంది. భైరవి ఆలయం బాముని కొండల శిధిలాలకు దగ్గరగా ఉంది.

    బనసురుని కూతురైన ఉష ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి దుర్గామాత...

    + అధికంగా చదవండి
  • 06కేతకేశ్వర్ దేవల్

    కేతకేశ్వర్ దేవల్

    కేతకేశ్వర్ దేవల్ శివునికి చెందిన మందిరం. ఇది నగరంలోని ప్రసిద్దిచెందిన ధార్మిక ప్రదేశం. కేతకేశ్వర్ దేవల్ ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ఈ విగ్రహం నిజానికి రెండు భాగాలను కలిగి అసాధారణంగా ఉంది. ఒక భాగం లింగ౦, రెండవది లింగం ఆధారాన్ని కనుగొన్న ప్రదేశం. ఒక భారీ...

    + అధికంగా చదవండి
  • 07కొలియ భోమోర సేతు

    కొలియ భోమోర సేతు

    తేజ్ పూర్ లో బాగా ఆకట్టుకునే విషయం కొలియ భోమోర సేతు. ఇది సోనిత్పూర్ జిల్లాతో నగోన్ జిల్లాని కలిపే ఒక వంతెన. 3.015 కిలోమీటర్ల కొలతలతో ఉన్న ఈ వంతెన నిర్మాణం మెచ్చుకోదగింది. ఈ వంతెన నిర్మాణం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నా౦దిపలికింది. ఆరు సంవత్సరాలలో నిర్మించిన ఈ...

    + అధికంగా చదవండి
  • 08హాజర పుఖురి

    హాజర పుఖురి

    హాజర పుఖురి తేజ్ పూర్ నగరంలోని మూడవ అతిపెద్ద నీటి రిజర్వాయర్ లేదా టాంక్. 70 ఎకరాల ప్రాంతంలో విస్తరించివున్న ఈ హాజర పుఖురి నగర గంభీరమైన ఆకర్షణ.

    బహుశా 19 వ శతాబ్దపు త్రవ్వకాలలో బైటపడిన ఈ హాజర పుఖురి కి హాజర వర్మన్ పేరు పెట్టబడింది. బ్రహ్మపుత్ర నది చల్లని...

    + అధికంగా చదవండి
  • 09రుద్రపాద్

    రుద్రపాద్

    రుద్రపద ఆలయం బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. శివునికి అంకితం చేసిన ఈ ఆలయ ప్రాంగణంలో శివుని పాదముద్రలు ఉన్నట్లు నమ్ముతారు. ఈ ఆలయంలో శివుడు ‘రుద్ర’ రూపంలో పూజి౦చ బడతాడు. ‘రుద్ర’ అనేది శివుని భయంకర రూపం అని, ‘పాద’ అంటే పాదముద్రలు అని...

    + అధికంగా చదవండి
  • 10బాముని పహార్

    బాముని పహార్

    బాముని పహార్ లేదా బాముని కొండలు తేజ్ పూర్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయి. ఈ ప్రదేశం క్రీశ. 9 వ 10 వ శతాబ్దానికి చెందిన శిల్ప శిధిలాలకు ప్రసిద్ది చెందింది. ఈ శిల్ప శిధిలాలు కొండ మొత్తమ్మీద కనిపిస్తాయి. ఈ శిల్పాలను దగ్గరగా పరిశీలిస్తే గుప్తకాలం నాటి...

    + అధికంగా చదవండి
  • 11డా పర్వతీయ

    డా పర్వతీయ

    డా పర్వతీయ శివునికి అంకితం చేసిన 6 వ శతాబ్దం నాటి హిందూ ఆలయం. దాని వారసత్వాన్ని స్వంత హక్కుగా పరిగణిస్తూ ఈ ప్రదేశాన్ని భారతదేశ పురావస్తు శాఖవారు రక్షిస్తున్నారు. అస్సాం పురాతన శిల్ప నమూనాలలో ఒకటిగా ఉన్న ఈ ప్రదేశం రాష్ట్రంలో అత్యంత గుర్తింపు పొందింది. ఈ ఆలయ అసలు...

    + అధికంగా చదవండి
  • 12నాగ శంకర్ ఆలయం

    నాగ శంకర్ ఆలయం

    జముగురి వద్ద ఉన్న నాగ శంకర్ ఆలయం తేజ్ పూర్ పట్టణానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం నగాఖ రాజు నరసంకర్ చే క్రీశ. 4 వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. 15 వ శతాబ్దంలో (షుమారు 1480), అహోం రాజు సు-సేన్-ఫ ప్రార్ధనలు చేసే పురాతన స్థలానికి మరమ్మత్తులు చేయించాడు. ఈ ఆలయ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri