Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఆకర్షణలు » కేతకేశ్వర్ దేవల్

కేతకేశ్వర్ దేవల్, తేజ్ పూర్

1

కేతకేశ్వర్ దేవల్ శివునికి చెందిన మందిరం. ఇది నగరంలోని ప్రసిద్దిచెందిన ధార్మిక ప్రదేశం. కేతకేశ్వర్ దేవల్ ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ఈ విగ్రహం నిజానికి రెండు భాగాలను కలిగి అసాధారణంగా ఉంది. ఒక భాగం లింగ౦, రెండవది లింగం ఆధారాన్ని కనుగొన్న ప్రదేశం. ఒక భారీ భూకంపం కారణంగా, లింగం దాని ఆధారం నుండి విడిపోయి, ప్రస్తుతం అదిఉన్న చోట నిలవబడి ఉంది.

ఈ కేతకేశ్వర్ దేవల్ ప్రస్తుత రూపంలో ప్రసిద్ధిచెందింది ఎలా. దీనిని ప్రస్తుత ప్రదేశం నుండి మార్చినపుడు, అక్కడ చుట్టూ వెదురు మాత్రమే పెరిగి, లింగం బైటికి వచ్చింది. తరువాత దాని చుట్టూ ఆలయ రూపంలో ఆశ్రయం నిర్మించబడింది.

సంవత్సరం పొడవునా తెరవబడి ఉండే ఈ ఆలయాన్ని సందర్శకులు ఉచితంగా సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ ఆలయ స్థానిక కమిటీ వారిచే నిర్వహించబడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun