Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఆకర్షణలు » పదుం పుఖురి

పదుం పుఖురి, తేజ్ పూర్

1

తేజ్ పూర్ లో ఉన్నపుడు పదుం పుఖురి ని చూడకుండా ఉండొద్దు. ఇది మధ్యలో భూభాగంతో ఉన్న ఒక పెద్ద సరస్సు. ఈ ద్వీప౦ కేవలం ఒక చిన్న ఇనుప బ్రిడ్జ్ ద్వారా అందుబాటులో ఉంది. పదుం పుఖురి పిల్లలకు ఒక సాధారణ ఆకర్షణ. వేడి వేసవి సాయంత్రాలలో, ఈ సరస్సు చుట్టూ షికారు చేస్తూ, ద్వీపం వద్ద నిలబడితే ఆహ్లాదకర అనుభవాన్ని అందిస్తుంది.

పదుం పుఖురి లో పిల్లలకు బోటింగ్, బొమ్మ రైళ్ళు తిరగడం ప్రధాన ఆకర్షణలు. ఈ ద్వీపంలో ప్రతిరోజూ సాయంత్రం మ్యూజికల్ ఫౌంటెన్ ని కూడా నిర్వహిస్తారు. ఇక్కడ చుట్టూ సంగీతంతో, చల్లని గాలులతో కూడిన వాతావరణాన్ని రూపొందించారు. అస్సామీ లో పదుం అంటే ‘తామర’ అని, పుఖురి అంటే ‘సరస్సు’ అని అలా పదుం పుఖురి అంటే సాహిత్య పరంగా తామర సరస్సు అని అర్ధం.

పదుం పుఖురి చేరుకోవడం కష్టం కాదు. ఇది రాష్ట్ర రవాణా బస్సు స్టేషన్ కు చాలా దగ్గరలో ఉంది. పర్యాటకులు ఈ నగరానికి వెళ్ళినపుడు ఈ సరస్సును చూడకుండా అస్సలు రావద్దు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jun,Sun
Check Out
22 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon