Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరునగేశ్వరం » ఆకర్షణలు » ఒప్పిలియప్పన్ ఆలయం

ఒప్పిలియప్పన్ ఆలయం, తిరునగేశ్వరం

1

ఒప్పిలియప్పన్ ఆలయం తిరునగేశ్వరం నుండి అర కిలోమీటర్ దూరంలో కుంబకోణం నగరానికి దక్షిణాన సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెరుమాళ్ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఈ ఆలయం ఒకటి, భూమాదేవి పుట్టిన ప్రాంతం (అవతార స్థలం). ఈ ఆలయంలో ప్రధాన దైవం పెరుమాళ్ (విష్ణువు) ను ఒప్పిలియప్పన్ గా పూజిస్తారు, ఆయన సహచరి భూమాదేవి. ఈ ఆలయం 2000 ఏళ్ళ కిందటిది. నాగనాథ స్వామి ఆలయం ఈ ఆలయానికి దగ్గరగా ఉంది. ఈ ఆలయంలో నైవేద్యాలు (ఆహార అర్పణలు) ఉప్పు లేకుండా వండుతారు, ఎవరైనా ఆలయానికి ఉప్పుతో కూడిన ఆహారం తీసుకుని రావడం కూడా పాపంగా పరిగణిస్తారు.

ఈ ఆలయంలో భూమదేవిని, పెరుమాళ్ దేవుని పూజిస్తే అతను లేదా ఆమె తన జీవిత భాగస్వామి పట్ల సహనంతో ఉంటారని వారి వైవాహిక జీవితం సామరస్య పూర్వకంగా ఉంటుందని అంటారు.

ఒప్పిలియప్పన్ ఆలయంలో ప్రధాన పండుగ అయిపసి (అక్టోబర్, నవంబర్), పురత్తసి (సెప్టెంబర్, అక్టోబర్) పంగుని (మార్చ్, ఏప్రిల్) నెలలలో జరిగే బ్రహ్మోత్సవ౦.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed