Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువళ్ళ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం: పట్టణం లోని ప్రతి ప్రాంతానికి సేవలు ఉండటం వల్ల బస్సు చాలా సులభమైన ప్రయాణ సాధనం. బస్సు యానం ఆర్ధికంగా కూడా ఉపయుక్తం గా ఉంటుంది. కోజికోడ్, తిరువంతపురం,కొల్లం కన్నూర్, కొచ్చి, కోయంబత్తూర్, చెన్నై, మధురై , బెంగుళూరు, మంగళూరు నించి తిరువల్ల కి చాలా బస్సు లు ఉన్నాయి.