ఇది నేపియర్ మ్యుజియం దగ్గర ఉంది.రాజా రవివర్మ,స్పేట్ లోవ,నికోలస్ రోరిచ్ వేసిన అద్భుతమైన పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి.ఇక్కడ చైనా,జపాన్,టిబెట్ పెయింటింగ్స్ కూడా చూడవచ్చు. ఈ ఆర్ట్ గ్యాలరీ లో రాజపుత్ర శైలి, రాజస్థానీ శైలి మరియు మొఘల్ శైలి చిత్రాలు ఎక్కువగా కనపడతాయి.ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. ప్రతి రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తారు.ఈ చిత్ర ఆర్ట్ గ్యాలరీ చూడటానికి రెండు గంటల సమయం పడుతుంది.



Click it and Unblock the Notifications