Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తౌబాల్ » ఆకర్షణలు » సుగ్ను

సుగ్ను, తౌబాల్

1

తౌబాల్ జిల్లాలో ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా సుగ్ను ఉంది. ఇంఫాల్ స్టేట్ హైవే - సుగ్ను ద్వారా మణిపూర్ రాజధాని తో అనుసంధానించబడి ఉంది. సుగ్ను ఇంఫాల్ నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే కాకుండా సుగ్నులో ఇంఫాల్ నది ప్రవహిస్తున్న ఒక అందమైన పట్టణం. నది పరిసరాలు ఆకుపచ్చగా విస్తరించడం వలన ఆ ప్రాంతం యొక్క అందాన్ని పెంచుతుంది. తౌబాల్ జిల్లాలోని సుగ్ను లో స్వాభావికంగా అని చిన్న గుట్టలు ఉండుట వల్ల అతిదివ్యంగాను,అందమైనదిగాను ఉంటుంది.

తౌబాల్ జిల్లాలో సుగ్ను 10 విధాన సభ నియోజక వర్గాలలో ఒకటిగా ఉంది. మిగిలినవి తొమ్మిది లిలోంగ్ ,వాన్గ్ఖెం,తౌబాల్ ,హెఇరొక్,ఖంగాబోక్,వాన్గ్జింగ్ టెంత,కక్చింగ్,వాబగై మరియు హియంగ్లం లుగా ఉన్నాయి.

తౌబాల్ జిల్లాలో దక్షిణంగా సుగ్ను ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 4,500 మంది జనాభా ఉన్నారు. సుగ్ను లో ఒక ఆరోగ్య సంరక్షణ కేంద్రం మరియు ప్రాధమిక పాఠశాల మరియు ప్రాధమిక సదుపాయాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri