విమాన మార్గం తౌబాల్ సమీపంలోని విమానాశ్రయం ఇంఫాల్ లో ఉంది. ఇంఫాల్ విమానాశ్రయం గౌహతి ద్వారా భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు అనుసందానించి ఉంది. పర్యాటకులు ఇంఫాల్ చేరుకోవడానికి కోలకతా, ముంబై, ఢిల్లీ లేదా బెంగుళూర్ నుండి గౌహతికి ఒక విరామంగా చేరుకోవచ్చు. ఇంఫాల్ విమానాశ్రయం తౌబాల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.