ఇది ఒక శివాలయం. దీని శిల్ప శైలి పర్యాటకులను ఆకర్షిస్తుంది. తీన్ సుకియా బస్సు స్టాండ్ నుండి ఒక కి. మీ. దూరం వుంటుంది. స్థానిక రవాణాలో తేలికగా చేరవచ్చు. ఇక్కడ గల రావి చెట్టు కు పర్యాటక భక్తులు అనేక రకాల గంటలు వేలాడ గడతారు.
శివునికి అంకితం చేసిన తిలింగ మందిరం అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం మొత్తం వేల గంటలు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని గంట ఆలయం అనికూడా పిలుస్తారు. ఈ గంటలు రాగి, కంచు, అల్యూమినియం, ఇత్తడి వంటి వివిధ లోహాలతో తయారుచేయబడి, వివిధ పరిమాణాలలో ఉంటాయి. ఇవి మర్రి చెట్టు కొమ్మలకు...