Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిన్సుకియా

తిన్సుకియా పర్యాటకం – ఒక ప్రత్యేక విడిది !

6

అస్సాం లోని తిన్సుకియా జిల్లలో ఉన్న తిన్సుకియా నగరం ఒక వ్యాపార కేంద్రంగా సేవలందిస్తుంది, అస్సాం లోని ఇతర ప్రాంతాలలో నివశించే పర్యాటకులకు ఇది ఒక ముఖ్య కేంద్రం. గువహతి నుండి 480 కిలోమీటర్ల ఈశాన్య భాగాన ఉన్న తిన్సుకియా భారతదేశంలో వ్యాపార రాజధానిగా కూడా పేరుగాంచింది. అస్సాం లోని రెండవ అతిపెద్ద నగరమైన తిన్సుకియా చంగ్మయి పథార్ గా కూడా పేరుగాంచింది. అయితే దీని పురాతన నామం బంగ్మర. ఇది ముత్తక్ రాజ్య రాజధాని. అక్కడ తినికునియ పుఖ్రి అని పిలువబడే త్రికోణాకారపు కొలను కూడా ఉంది. అస్సాం లో ఇది ఒక వ్యాపార కేంద్రం కావడం వల్ల ఉత్తమ నాణ్యత కలిగిన టీ, చెక్క వస్తువులను ఉత్పత్తి చేస్తుంది.

తిన్సుకియా లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

వృక్ష, జంతుజాతులు సమృద్ధిగా కలిగి ఉంది, జీవవైవిధ్య కేంద్రంగా ఉన్న దిబ్రు సైఖోవ నేషనల్ పార్కు తిన్సుకియా లోని ప్రధాన ఆకర్షణ. ఇది గంగాప్రాంత డాల్ఫిన్, దున్నపోతు, తెల్ల రెక్కల వుడ్ బాతు, స్లో లోరిస్, ఏనుగులు వంటి అంతరించిపోతున్న జంతువులకు నిలయం. తిలింగ మందిరం లేదా గంటల ఆలయం మర్రి చెట్టును సూచించే ప్రసిద్ధ క్షేత్రం. భక్తులు ఏడాది పొడవునా శివ ధామ్ ని సందర్శిస్తారు. మారుత నందన్ కానన్ పార్కు, తిన్సుకియా లోని ప్రసిద్ధ వినోద ఉద్యానవనం.

తిన్సుకియా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిన్సుకియా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిన్సుకియా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిన్సుకియా

  • రోడ్డు ప్రయాణం
    తిన్సుకియా చేరుకోవడానికి అన్ని రకాల రహదారి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి చేరుకోవడానికి బస్సులు, ప్రైవేట్ వాహనాలు తేలికగా అందుబాటులో ఉంటాయి. నగరం లోపల రవాణా నెట్వర్క్ కూడా చాలా బాగుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    తిన్సుకియా పట్టణంలో ప్రధాన రైల్వే స్టేషన్ ఉండడం వల్ల రైళ్ళ ద్వారా ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సమీప విమానాశ్రయం దిబృగడ్ లో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri