Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుపతి » ఆకర్షణలు » కోదండ రామ స్వామి దేవాలయం

కోదండ రామ స్వామి దేవాలయం, తిరుపతి

1

కోదండ రామస్వామి ఆలయం చోళ రాజులచే 10 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ రాముని విగ్రహం ఉంది, రామునితో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణునితో పాటు లంక నుండి వచ్చిన తరువాత ఇక్కడే ఉండేవారని పురాణాల కధనం.

ఈ ఆలయ నిర్మాణాన్ని నరసింహ రాజ ముదాలియర్ ప్రారంభించారు, దీని నిర్మాణం విజయనగర నిర్మాణ శైలితో పేరుగాంచింది. గోడలపై ఉన్న మూలాలు సింహలత కోణాలతో అలంకరించబడి ఉంటాయి. కూట, పంజర, సాల, కూట మండపాలు ఏకతల కట్టడాలు. తలపై ఉన్న ఫలకం నాలుగు మూలలా సింహాలు ఉంటాయి. గుండ్రని శిఖరం పై భాగంలో లోహంతో చేసిన కలశం ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon