Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుపూర్ » ఆకర్షణలు » సుక్రీస్వరార్ ఆలయం

సుక్రీస్వరార్ ఆలయం, తిరుపూర్

1

సుక్రీస్వరార్ ఆలయం తిరుపూర్ లో ఉన్న మరొక ముఖ్యమైన ఆలయం. నల్లర్ నది తిరుపూర్ గుండా వెళ్ళుతుంది. దాని ఉపనది నోయ్యాల్ నది ఒడ్డున ఉంది. ఇది పాండ్య రాజవంశం యొక్క రాజులు కొంత భాగాన్ని 10 వ శతాబ్దం AD లో నిర్మించారు. అయినప్పటికీ, ఈ ఆలయ భవనంలోనే ప్రస్తుత అనేక నిర్మాణాలు చోళ రాజవంశం యొక్క రాజుల తరువాత నిర్మించబడ్డాయి.ఈ ఆలయం తమిళ దేవాలయ నిర్మాణమునకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆలయ ప్రాంగణంలో విమానంగా పిలిచే రెండు టవర్లు, అమ్మవారి ఆరాధన మరియు శివ పూజకు అంకితం చేయబడింది. ఐదు శివ లింగాలు ఈ ఆలయంలో ఉన్నాయి. అసలు ఆలయం 10 వ శతాబ్దంలో నిర్మించారు అయినప్పటికీ,ఆ ప్రదేశం వద్ద కనుగొనబడిన శాసనం ప్రకారం ప్రారంభ శివుని పూజ కొరకు 5 వ శతాబ్దం AD లో ఈ ప్రాంతాన్ని గిరిజన ప్రజలు ఉపయోగించే వారని తెలుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed