Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుపూర్ » ఆకర్షణలు » తిరుపూర్ కుమరన్ మెమోరియల్ విగ్రహం

తిరుపూర్ కుమరన్ మెమోరియల్ విగ్రహం, తిరుపూర్

1

తిరుపూర్ కుమరన్ మెమోరియల్ విగ్రహం స్వతంత్ర సమరయోదుడు అయిన తిరుపూర్ కుమరం జ్ఞాపకార్ధం ఏర్పాటు చేయబడింది. తిరుపూర్ కు చెందినవాడు మరియు తిరుపూర్ లో శాంతియుతంగా ఒక నిరసన ప్రదర్శన చేయుట వల్ల బ్రిటిష్ పోలీసుల అద్వర్యంలో మరణించారు. తిరుపూర్ యొక్క ప్రధాన రహదారికి తిరుపూర్ కుమరన్ పేరు పెట్టారు. స్మారక విగ్రహం తిరుపూర్ వద్ద రైల్వే స్టేషన్ దగ్గరగా వ్యవస్థాపించబడింది. ఇది తిరుపూర్ అతి ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇది నగరం యొక్క సెంటర్ కు సమీపంలో ఉంది. తిరుపూర్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశము.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 May,Tue
Return On
13 May,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 May,Tue
Check Out
13 May,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 May,Tue
Return On
13 May,Wed