» »200 సం||ల క్రితం పద్మాసనంలో కూర్చున్న ఈయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు

200 సం||ల క్రితం పద్మాసనంలో కూర్చున్న ఈయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు

Written By: Venkatakarunasri

LATEST: ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయి.. అవి మీకు కనిపిస్తాయి!

200 సం||ల క్రితం పద్మాసనంలో కూర్చున్న ఈయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు

ఆదిలాబాద్‌ అడవుల్లో సంచరిస్తోన్న గ్రహాంతరవాసులు?

అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు !!!

అది ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ అలా అని చెప్పి అది చనిపోయాక దాచిపెట్టబడిన మమ్మీ కాదు.

బతికి వున్న మమ్మీనే అసలు దాన్ని మమ్మీ అనే దాని కంటే బతికి వున్న శవం అని అనవచ్చేమో ఏంటి .కన్ఫ్యూజన్ గా వుందా?

ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీకు డబుల్ కన్ఫ్యూజన్ కలగక మానదు. విషయం అలాంటిది మరి.ఏమీ లేదండి.

200 సం||ల క్రితం పద్మాసనంలో కూర్చున్న ఈయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు

200 ఏళ్ల కిందట బౌద్ధ సన్యాసి

200 ఏళ్ల కిందట బౌద్ధ సన్యాసి

200 ఏళ్ల కిందట ఒక బౌద్ధ సన్యాసి వుండేవాడట. అయితే ఆటను మెడిటేషన్ చేస్తూ అలానే వుండిపోయి ఇప్పుడు అందులో ఉచ్చస్థాయికి చేరుకున్నాడట.

PC: youtube

అతడు ఇంకా చనిపోలేదట

అతడు ఇంకా చనిపోలేదట

ఈ క్రమంలో అతని శరీరం మాత్రం మిగిలివుంది.కానీ అతడు ఇంకా చనిపోలేదట.

PC: youtube

మమ్మీలా వున్న సన్యాసి

మమ్మీలా వున్న సన్యాసి

కాకపోతే అతను మమ్మీలా తయారయ్యాడట.చూసేందుకు మమ్మీలా వున్నా ఆ సన్యాసి మాత్రం ఇప్పటికీ జీవించేవున్నాడట.

PC: youtube

ధ్యానంలో చివరిదశ

ధ్యానంలో చివరిదశ

ఆ సన్యాసి పద్మాసనంలో కూర్చొని వుండటాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆటను ఇంకా జీవించేవున్నాడని,ధ్యానంలో చివరిదశకు చేరుకోవడం వల్లే అలా మారాడని బౌద్ధ సన్యాసులు అంటున్నారు.

PC: youtube

చాలా వున్నతమైన దశ

చాలా వున్నతమైన దశ

అయితే మమ్మీలా వున్న ఆ సన్యాసి కదలడు.మెదలడు అలాగే వుంటాడు.కానీ కొందరు యోగశిక్షకులు, బౌద్ధసన్యాసులు ఏమంటున్నారంటే అది ధ్యానంలో చాలా వున్నతమైన దశ అంట.

PC: youtube

మమ్మీ సన్యాసి

మమ్మీ సన్యాసి

ఆ దశ దాటిన వారు ఏకంగా బుద్ధులే అవుతారట.ఆ దశను టుప్డం అంటారట. అలాంటి దశలోనే ఇప్పుడు పైన చెప్పిన మమ్మీ సన్యాసి వున్నాడట.

PC: youtube

బౌద్ధసన్యాసులు

బౌద్ధసన్యాసులు

ఈ దశ దాటితే ఇక అతడు బుద్దునితో సమానమని, పలువురు బౌద్ధసన్యాసులు అంటున్నారు.

PC: youtube

బౌద్ధ సన్యాసి

బౌద్ధ సన్యాసి

గత 200 ఏళ్ల క్రిందట ఆ బౌద్ధ సన్యాసి జన్మించాడట. సన్యాసిగా మారినప్పటి నుండి అలా ధ్యానం చేస్తూ వుండిపోయి ఇప్పుడు ఈ దశకు చేరుకున్నాడట.

PC: youtube

ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం

ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం

అయితే ఆ సన్యాసి ఎప్పుడైతే ధ్యానంలో అంత్యదశకు చేరుకుని బుద్ధునిలా మారతాడో అప్పుడు చుట్టూ వున్నవారిని బాగుచేస్తాడట.ఆశ్చర్యంగా వున్నా ఇది నిజవేనట.

PC: youtube

పలువురు బౌద్ధ సన్యాసులు

పలువురు బౌద్ధ సన్యాసులు

పలువురు బౌద్ధ సన్యాసులు ఈ విషయం చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు సన్యాసి మమ్మీని ఒక వ్యక్తి గుహనుంచి వెలికితీసి దాన్ని అత్యంత ఎక్కువ ధరకు మార్కెట్ లో అమ్ముకోవాలని మంగోలియా బార్డర్ వద్ద తరలిస్తుండగా అక్కడి పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

PC: youtube

మమ్మీ సన్యాసి

మమ్మీ సన్యాసి

దీంతో మమ్మీ సన్యాసి గురించి అసలు విషయం వెలుగులోనికి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సన్యాసి మమ్మీ మంగోలియాలోని వులెన్బటర్ ప్రాంతంలో వున్న ఒక కేంద్రంలో భద్రంగా వుందట.

PC: youtube

బౌద్ధసన్యాసులు

బౌద్ధసన్యాసులు

ఈ క్రమంలో కొంచెం సేపు వేచి చూస్తే ఆ సన్యాసి మామ్మీ బుద్ధునిలా మారుతుందని పలువురు బౌద్ధసన్యాసులు అంటున్నారు.

PC: youtube

మమ్మీలు దొరకటం కొత్తకాదట

మమ్మీలు దొరకటం కొత్తకాదట

అయితే ఎప్పుడు అది ఎప్పుడనేది వారికి కూడా తెలీదట.కాగా ఇలా సన్యాసి మమ్మీలు దొరకటం కొత్తకాదట.

PC: youtube

బౌద్ధ సన్యాసులు

బౌద్ధ సన్యాసులు

గత ఏడాదిలో మంగోలియాలో దాదాపు ఇలాటివే 40కేసులు వరకు జరిగాయట.కానీ ఇప్పటివరకు బౌద్ధ సన్యాసులు చెప్పినట్టుగా ఎవ్వరు బుద్ధుడు కాలేదట.

PC: youtube

మెడిటేషన్

మెడిటేషన్

మరి ఇప్పుడైనా అది నిజమౌతుందా?లేదా?అన్నది వేచి చూడాలి.సాధారణంగా ఏ బౌద్ధాసన్యాసి అయినా మెడిటేషన్ చేస్తే 3 వారాలకన్నా ఎక్కువ అదే స్థితిలో వుంటే మమ్మీలా తయారవుతుందట.

PC: youtube

ఫిజీషియన్ చెబుతున్న మాటలు

ఫిజీషియన్ చెబుతున్న మాటలు

ఇది సన్యాసులు చెబుతున్న మాట కాదు.ఇది ఓ ఫిజీషియన్ చెబుతున్న మాటలు. మరి అదే వాస్తవమైతే పైన చెప్పిన సన్యాసి మమ్మీ ఇప్పటికీ బతికే వుందనడంలో ఎలాటి అతిశయోక్తి వుండదేమో

PC: youtube

Please Wait while comments are loading...