Search
  • Follow NativePlanet
Share
» »మీలో సత్తువ ఉంటే ‘ఆ’ పనితో ఇక్కడ ఆమె ఒళ్లంత చమటలే

మీలో సత్తువ ఉంటే ‘ఆ’ పనితో ఇక్కడ ఆమె ఒళ్లంత చమటలే

కర్నాటకలో ఉత్తమమైన హనీమూన్ ప్రాంతాల గురించి కథనం.

వివాహితులకు. కర్నాటకలో ఈ శృంగారభరితమైన హనీమూన్ ప్రదేశాలు మీ గుండెలో కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలను పట్టుకుంటాయి. ఈ కథనం మీకు చల్లని మరియు చిరస్మరణీయ హిల్ స్టేషన్ లను అందిస్తుంది. హనీమూన్ ఒక్క ప్రాంతంలో కాకుండా ఆ మార్గంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నింటిలో ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఆమెకు చెమట పట్టడం, పట్టక పోవడాన్ని అనుసరించే మీలో ఆ సత్తువ ఉందో లేదో నిర్థారణ చేసుకోవచ్చు.

బెంగళూరు-ఊటి-కూర్గ్

బెంగళూరు-ఊటి-కూర్గ్

P.C: You Tube

మీ హనీమూన్ ట్రిప్ లో ఈ మార్గాన్ని ఎంచుకొంటే అంతులేని అనందం మీ సొంతమవుతుంది. బెంగళూరులో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్బులు ఉన్నాయి. దీంతో నైట్ ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.

ఒక మార్గం విభిన్న ప్రాంతాలు

ఒక మార్గం విభిన్న ప్రాంతాలు

P.C: You Tube

ఇక ఊటీ, కూర్గ్ లు ప్రముఖ హిల్ స్టేషన్లు. ఒక చోట హోరెత్తించే సంగీతం, మరోచోట ప్రశాంత వాతావరణం ఇలా మీరు మీ హనీమూన్ ను విభిన్న ప్రాంతాల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి

మైసూర్ కూర్గ్ కబిని

మైసూర్ కూర్గ్ కబిని

P.C: You Tube

మైసూరులో రాచరిక భవనాల అందాలను చూస్తూ మీకు నచ్చిన నెచ్చలినితోడుగా తిరడగడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఇక కూర్గ్ లో కనుచూపుమేర పచ్చదనం తప్ప మరేమీ కనిపించదు.

ఎక్కువ మంది ఈ మార్గమే

ఎక్కువ మంది ఈ మార్గమే

P.C: You Tube

కబినీ జలాల అందాలతో మీ జీవిత భాగస్వామితో కలిసి శరీరాన్ని తడపడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే కర్నాటకలో హనీమూన్ కోసం ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకొంటారు.

బెంగళూరు కూర్గ్ వాయనాడ్

బెంగళూరు కూర్గ్ వాయనాడ్

P.C: You Tube

ప్రకృతితో మమేకం కావాలనుకొనేవారికి ఈ మార్గం ఖచ్చితంగా నచ్చుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక వైపు సంగీతాంతో మీ మనస్సును ఉత్సాహ పరిచే పబ్బులు ఉన్న నగరం బెంగళూరు మిమ్మిలను మొదటగా ఆహ్వానిస్తుంది.

నిద్రలేని రాత్రులు, పగలు

నిద్రలేని రాత్రులు, పగలు

P.C: You Tube

ఇక్కడ మీ జీవిత భాగస్వామితో కలిసి నిద్రలేని పగలు రాత్రులతో కొన్ని క్యాలరీలు తగ్గించుకున్న అనంతనం మీరు కర్నాటకలో అత్యంత రొమాంటిక్ ప్రాంతంగా పేరుగాంచిన కూర్గ్ కు వెలుతారు. అక్కడి నుంచి వాయనాడ్ కు వెళ్లి మరికొంత క్యాలరీలు తగ్గించుకొంటారు.

మైసూరు కూర్గ్ బండీపుర

మైసూరు కూర్గ్ బండీపుర

P.C: You Tube

ఈ మార్గంలో మొదట మీకు ఆధ్యాత్మిక నగరమైన మైసూరు వస్తుంది. అంతేకాకుండా అక్కడి రచరిక గుర్తులకు నిలయమైన ప్యాలెస్ లను చూస్తూ మీరు ఇట్టే కాలం గడిపేయవచ్చు. ఇక కూర్గ్ హిల్ స్టేషనే కాకుండా అనేక వన్యప్రాణులకు నిలయం.

ఎంజాయ్

ఎంజాయ్

P.C: You Tube
ఇక బండీపుర కూడా ఇదే కోవ కిందకి వస్తుంది. అందువల్ల ఒక రాచరిక నగరంలో మూడు రాత్రుల మచ్చట తీర్చుకొని అటు పై కూర్గ్, బండిపురలో ఎంజాయ్ చేయండి. మీకు అడ్డు చెప్పేవాడు ఎవరూ ఉండరు.

బెంగళూరు-చిక్కమగళూరు-దండేలి-కొడైకెనాల్

బెంగళూరు-చిక్కమగళూరు-దండేలి-కొడైకెనాల్

P.C: You Tube

మీకు సాహస క్రీడలంటే ఇష్టమైతే ఈ మార్గం ఖచ్చితంగా సరిపోతుంది. ఒళ్లు గగర్పొడిచే కయాకింగ్, స్పీడ్ బోటింగ్ తదితర క్రీడలన్నీ మీకు దండేలి, కొడైకెనాల్ లో దొరుకుతాయి.

సాహస యాత్రలు

సాహస యాత్రలు

P.C: You Tube

ఇక బెంగళూరులో 24 గంటలు సంగీతం, నాట్యం మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ మార్గంలో మీ జీవిత భాగస్వామిని నిద్రపోనిస్తారా? లేదా అన్నది మీ ఆ పటుత్వం పై ఆధారపడి ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+