Search
  • Follow NativePlanet
Share
» »మురిపించే ప్యాన్గాంగ్ - మరపించే మంచు కొండలు !!

మురిపించే ప్యాన్గాంగ్ - మరపించే మంచు కొండలు !!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లడక్ ప్రదేశంలో కనపడే ఒక అద్భుత సౌందర్యం కల సుందరమైన సరోవరం ప్యాన్గోంగ్ . బహుశ మీరు అందరూ ' టాప్ సక్సెస్ అయిన హిందీ చిత్రం 'త్రీ ఇడియట్స్' చూసే వుంటారు. లేదా దాని గురించి విని అయినా వుంటారు. ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం ఈ సుందర సరోవరం నేపధ్యం గా తీయబడింది. ఈ చిత్రంలోని నాయకా నాయకిలు పై ఇక్కడ కొన్ని శృంగార భరిత సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు ఈ సరస్సు నేపధ్యంగా తీసిన కారణంగానే ఫిలిం హిట్ అయినట్లుగా కూడా చెపుతారు. దానికి కారణం ఇక్కడ కల సహజ ప్రకృతి దృశ్యాలని కూడా అంటారు.

ప్యాన్గాంగ్ సరస్సు సముద్ర మట్టానికి సుమారు పదిహేను వేల అడుగుల ఎత్తున కలదు. దీని విస్తీర్ణం సుమారు ఆరు వందల చ. కి. మీ. లు. ఈ సరస్సు భారత్ మరియు టిబెట్ దేశాల మధ్య విస్తరించి వుంది. ఈ సరోవరం నీటిలో అనేక లవణాలు కలవని చెపుతారు. చలికాలం వచ్చిందంటే చాలు దీనిలోని నీరు పూర్తి గా ఘనీభవీస్తుంది. ఈ సరోవరం చాంగ్ లా రహదారి గుండా కొనసాగుతూ, అక్కడ అక్కడ మీకు కొన్ని గ్రామాలు కూడా చూపుతుంది. లడక్ లోని లెహ్ ప్రదేశం నుండి అయిదు గంటల ప్రయాణంలో ఈ సరస్సు చేరవచ్చు. ప్రయాణం కొద్ది పాటి కష్టం అయినప్పటికీ, మార్గంలోని చాయ్ దుకాణాలు, ప్రయాణీకులను స్వాగతిస్తూ వుంటాయి. ఈ ప్రదేశం చేరేందుకు మే నుండి సెప్టెంబర్ వరకూ మాత్రమే అనుకూలం. ఇంతటి ప్రసిద్ధ ప్యాన్గాంగ్ సరస్సు పరిసరాల ప్రకృతి దృశ్యాలు కొన్ని చిత్రమూలకంగా చూసి ఆనందించండి.

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

ఈ సరస్సు లోని నీటిలో కొన్ని లవణాలు కలవు. కనుక సరస్సులో కొన్ని జలచరాలను సైతం ఇక్కడ చూడవచ్చు.

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

ఈ సరస్సులో అక్కడక్కడా కొన్ని సి గల్ పక్షులు, మరియు నీటి బాతులూ కూడా కనపడుతూ వుంటాయి.

ఫోటో క్రెడిట్ : Ashishinfogr8

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

సరోవరం లోని అధిక భాగం టిబెట్ దేశంలోనే కలదు.

ఫోటో క్రెడిట్: Atishayphotography rn

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ...ఒక్కసారి చూస్తె !

అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఈ సరోవరం లోని ఒక భాగం నుండి ప్రయాణిస్తుంది.

ఫోటో క్రెడిట్: sushmita balasubramani

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గాంగ్ పరిసరాలలో కనపడే సి గల్ పక్షులు

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గాంట్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Karunakar Rayker

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: kamaljith

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్ : Mvkulkarni23

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

పాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం. బైక్ విహారం కూడా ఒక అద్భుత అనుభూతిని ఇస్తుంది.

ఫోటో క్రెడిట్: Biplav Arya

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్ : Tara0211

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: dipak123

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Vishal Akki

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Mahuasarkar25

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Ja3.maria

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: kamaljith

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Atishayphotography

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Anirvan Shukla

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Saurav85

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Mahuasarkar25

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Praveenpn

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరస్సు యొక్క ఒక సుందర దృశ్యం. చలికాలంలో పూర్తిగా నీరు గడ్డ కడుతుంది.

ఫోటో క్రెడిట్: Amareshwara Sainadh

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Avriti.chauhan

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Akbarmasood

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవర సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Koshy Koshy

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ఒక మధ్యాహ్న సమయంలో సుందరమైన ప్యాన్గోంగ్ సరస్సు దృశ్యం

ఫోటో క్రెడిట్: Fulvio Spada

 త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

త్రీ ఇడియట్స్ ....ఒక్కసారి చూస్తె !

ప్యాన్గోంగ్ సరోవరం చేరే మార్గం

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+