• Follow NativePlanet
Share
» »50 సంవత్సరాలుగా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం తెలుసా?

50 సంవత్సరాలుగా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం తెలుసా?

పురాతన కాలంలో శాపగ్రస్తులుఅంటే ఒకరి ఆగ్రహానికి గురైనవారిని శపించటం వలన శాపంకలిగి మళ్ళీ వారు శాపంనుండి విముక్తిపొందటానికి ఒక మార్గంవుంటుందని చాలాపురాణాల్లో వినేవుంటాం. అయితే దాదాపు 50 సం.లుగా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైందంటూ చెప్తున్నారు. మరి ఎక్కడవుంది?ఆ గ్రామం.వారు అనుభవిస్తున్న శాపం ఎంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భోపాల్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు భోపాల్ లోను, చుట్టు పక్కల చాలా ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి. భోపాల్ శివార్లలోని అందమైన విహార కేంద్రం కేవ్రా డ్యాం. ఒక కొండ శిఖరం మీద వుండడం వల్ల మనుభాన్ కీ టేక్రీ అనే విహార కేంద్ర నుంచి నగర దృశ్యం అందంగా కనబడడమే కాక ఇది జైన మతస్తులకు ముఖ్యమైన ధార్మిక ప్రదేశం. సాయంత్రాలలోను, వారాంతాల లోను స్థానికులు విరివిగా సందర్శించే మరో విహార కేంద్రం భోపాల్ శివార్ల లోని షాహపురా సరస్సు.

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో శివుడి కోసం నిర్మించిన గుఫా మందిర్ వుంది. భోపాల్ లో కొన్ని చారిత్రిక కట్టడాలు కూడా వున్నాయి. వీటిలో గోహర్ మహల్, షౌకత్ మహల్, పురానా కిలా, సాదర్ మంజిల్ లాంటివి వున్నాయి. చరిత్ర పుటల్లో ..... పార్మార్ వంశానికి చెందిన భోజ రాజు క్రీ.శ.1000-1055 మధ్య నిర్మించిన భోపాల్ నగరానికి ఆసక్తి కలిగే గత చరిత్ర వుంది.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

18 వ శతాబ్దం రెండో సగం లో ఈ నగరానికి దోస్త్ మొహమ్మద్ ఖాన్ ఆధునిక పునాదులు వేశాడు. అప్పట్లో భోపాల్ ను నవాబులు పరిపాలించేవారు, వారిలో చివరి వాడు హమీదుల్లా ఖాన్. భోపాల్ లోని కళా, నిర్మాణ౦, సంగీత౦, వంటకాల్లో ముఘలాయి, ఆఫ్ఘన్ శైలుల ప్రభావం కనిపిస్తుంది.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

1949 లో అధికారికంగా భారత దేశంలో కలిసిన ఈ నగరం అప్పటి నుంచి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. భోపాల్ లో పర్యాటకం దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది పర్యాటకులు సందర్శించే భోపాల్ దేశంలోని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఆసక్తికరమైన గత చరిత్ర, ఆధునిక పోకడలు వుండడం వల్ల ఈ నగరం ఆసక్తి రేకెత్తిస్తుంది.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

పైగా, భోపాల్ లో చూసి తీరవలసిన పర్యాటక ఆకర్షణలు కూడా చాలానే వున్నాయి. ఈ నగర భౌగోళిక స్థితి వల్ల ఈ ప్రాంతంలో సహజ౦గా ఏర్పడిన వన విహార్ అనబడే అభయారణ్యాలు చిరుత పులలకు ఆవాసంగా మారాయి. చరిత్ర ప్రేమికులు పురావస్తు ప్రదర్శనశాల, భారత్ భవన్ చూడాల్సిందే, అలాగే దైవ భక్తులు, బిర్లా మందిర్, మోతీ మసీదు, జామా మసీదు చూడాలి.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

కళా ప్రేమికులు పురాతన కాలంలో భారతదేశంలో అత్యంత నైపుణ్యాన్ని కనబరిచే ఆలయాలు, మ్యూజియం లతోపాటు అన్ని చారిత్రక ప్రదేశాలను తప్పక సందర్శించాలి. భోపాల్ వాతావరణం ! నగరంలోని ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి వేసవి, శీతాకాలం, వర్షాకాల సమయంలో స్థల సందర్శనకు చాలా కష్టంగా ఉంటుంది.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

అయితే, అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య సమయం సులువైన సందర్శనకు సరైనది. భోపాల్ చేరుకోవడం ఎలా ? ప్రపంచంలోని ఇతర ప్రదేశాల నుండి ఈ ప్రాంతం వాయు, రైలు, రైలు మార్గాల ద్వారా తేలికగా అనుసంధానించబడి ఉంది.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

ఎక్కడవుంది?

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కి 70కిమీ ల దూరంలో ఈ గ్రామంవుంది. ఇక్కడి గ్రామంలో కేవలం పెద్దవారు, వృద్ధులుమాత్రమే వుంటారు.పిల్లలుఅనేవారు ఒక్కరుకూడా కనిపించరు.ఇక్కడి గ్రామస్థులనమ్మకం ఏంటంటే వారి గ్రామంలో పిల్లలు పుడితే వారు బ్రతకరని వెంటనే తొందరగా చనిపోతారనేఅభిప్రాయం చాలా తొందరగా గట్టిగా పాతుకునివుంది.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

వారి నమ్మకం ప్రకారం అక్కడి పిల్లలు వికలాంగులుగానే పుడతారని చెపుతుంటారు.గ్రామం యొక్క చరిత్ర స్థానికులకధనం ప్రకారం ఇక్కడ శ్రీకృష్ణుడిగుడి ఒకటి వుండేది. గ్రామంలోని పవిత్రతను నిలిపివుంచటానికి పూజారి గ్రామంలోనే పురుడుపోసుకోవాలని సూచించారట.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

ఇక అప్పటినుంచి అదే సాంప్రదాయంకొనసాగుతూంది. ఇక్కడ గ్రామపెద్ద వయస్సు 50యేళ్లకి పైమాటే. ఆయన మాట్లాడుతూ గత 50యేళ్లనుంచి ఇక్కడ పిల్లలు పుట్టడాన్ని కనీవినీఎరగలేదని చెప్పారు.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

అయితే చాలాయేళ్ల తర్వాత గ్రామస్థులు ఈ సాంప్రదాయంమార్చటానికి సానుకూలంగా వున్నాం.అందుకని వారు ఒక డెలివరీ కోసం ఒక పురుటిగదిని నిర్మించారు.అందులో స్త్రీలు సురక్షితంగా పిల్లలను కనవచ్చని వారి అభిప్రాయం.

PC:youtube

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

రాష్ట్ర సరిహద్దు, మధ్యప్రదేశ్ పట్టణంలో, ఇతర నగరాలకు భోపాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వ౦ వారిచే సౌకర్యవంతమైన బస్సులు నడుపబడుతున్నాయి. ప్రయాణ సమయంలో సౌలభ్యం కోరుకునేవారికి ఎయిర్ కండిషన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. భోపాల్ బస్ డిపో వారు మీ సమయాన్ని, డబ్బుని ఆదా చేయడానికి ముందుగా చెల్లించే టాక్సీలు, ఆటోలను ఏర్పాటుచేసారు.

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

రైలు ద్వారా

ఈ నగరం రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. డిల్లీ, ముంబై, కొలకత్తా, చెన్నై వంటి ప్రధాన నగరాలతో భోపాల్ కి రోజువారీ రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. ఈ నగరం నుండి డిల్లీ, గ్వాలియర్, ఇండోర్ నగరాలకు కూడా శతాబ్ది రైళ్ళు ఏర్పాటుచేయబడ్డాయి. భోపాల్ రైల్వే స్టేషన్ వెలుపల నుండి కాబ్స్, ఆటలను సులభంగా పొందవచ్చు.

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

50 సం||గా పిల్లలు పుట్టకుండా శాపానికి గురైన గ్రామం?

వాయుమార్గం ద్వారా

రాజ భోజ్ గా కూడా పిలువబడే భోపాల్ విమానాశ్రయం భోపాల్ నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి ముంబై, డిల్లీ, ఇండోర్, గ్వాలియర్ నుండి రోజువారీ జాతీయ విమానాలు నడుస్తాయి. ఇది షార్జా, దుబాయ్ వంటి అంతర్జాతీయ విమానాలను కూడా కలిగిఉంది. ఈ విమానాశ్రయం నుండి కొన్ని అంతర్జాతీయ విమానసంస్థలు కూడా పనిచేస్తాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి