Search
  • Follow NativePlanet
Share
» »దండెలి - దండకారణ్య అందాలు !

దండెలి - దండకారణ్య అందాలు !

కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కల దండెలి ఒకప్పుడు దండకారణ్యం కల ప్రదేశంగా వుండేది. మరొక కధనం మేరకు ఇక్కడ కల గ్రామ దేవత దండెలమ్మ నుండి కూడా ఈ పేరు వచ్చిందని కూడా చెపుతారు. ఈ కధలు ఏమైనప్పటికీ, ప్రస్తుతం దండెలి ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశం గా విలసిల్లుతోంది. దండెలి గోవా నుండి 125 కి. మీ. లు.

ఇది దట్టమైన ఒక పచ్చటి అడవి. విభిన్న జీవ సముదాయ నిలయం. ఎపుడైనా ఒత్తిడి తగ్గించుకోనేందుకు ఒంటరి ప్రదేశాలకు వెళ్ళాలనిపిస్తే, దండెలి ఒక చక్కని పరిష్కారం. ఇక్కడ అనేక వసతులు, రిసార్ట్ లు కలవు. వీటిలో మన ఇంటిలో లేని సౌకర్యాలు సైతం కలవు. సాహసికులకు జంగల్ సఫారి, రివర్ రాఫ్టింగ్ వంటి క్రీడలు కలవు.

ఇది ఒక అభయారణ్యం. దీనిలో అనేక జంతువులు, పక్షులు నివాసం పొందుతున్నాయి. రంగు రంగుల పక్ష్లులకు ఈ ప్రదేశం పేరు గాంచినది. సిన్దేరి కొండలు , ఉలవి శ్రీక్షేత్ర, అమ్బికానగర, కావాలా గుహలు, కాళి నది, మొదలైన ఆకర్షణలు కల దండెలి బెంగుళూరు నగరానికి 480 కి. మీ. ల దూరంలో కలదు.

బెల్గాం, గోవా, కారవార్, హుబ్లి ధార్వాడ ,ముంబై , బెంగుళూరు ల నుండి అనేక బస్సు లు కలవు. రైలు పై వెళ్ళాలంటే, బెంగుళూరు లేదా ముంబై ల నుండి ప్రయాణించి లోండా కు చేరి, అక్కడ నుండి రోడ్డు ప్రయాణంలో ఒక గంటన్నర సమయంలో దండెలి చేరవచ్చు. దండెలి లో కల ఆకర్షణీయ దృశ్యాలను ఈ వ్యాసం లో పొందు పరుస్తున్న కొన్ని చిత్రాలలో చూసి ఆనందించండి. ఒక్క సారి ప్రకృతి ఒడిలో పరవసించండి.

దండెలి లో హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

స్విమ్మింగ్ ఆనందాలు

స్విమ్మింగ్ ఆనందాలు

వావ్ ...ఏమి దూకుడు ?

కాళి నదిలో ఒక చిన్న ప్రదేశం లో స్విమ్మింగ్ కొరకు జంప్ చేస్తున్న పర్యాటకులు

చిత్ర కృప :Madhavan Muthukaruppan

రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్

కాళి నదిలో రివర్ రాఫ్టింగ్ అంటే మాకూ ఇష్టమే ....

చిత్ర కృప :Madhavan Muthukaruppan

ఫోటోగ్రాఫర్ ల స్వర్గం

ఫోటోగ్రాఫర్ ల స్వర్గం

చిత్రాల షూటింగ్ లకు అనువైన ప్రదేశాలు. సినిమా షూటింగ్ చేస్తే టాప్ సక్సెస్

చిత్ర కృప: Ankur P

పొగమంచు

పొగమంచు

దట్టమైన అరణ్యంలో ఒక వేకువ ఝాము పొగమంచు

చిత్ర కృప: Ankur P

కాటేజ్

కాటేజ్

దండెలి లో దట్టమైన అరణ్యంలో సుందరమైన కాటేజ్ లు

చిత్ర కృప: Ankur P

కాళి నది ప్రయాణం

కాళి నది ప్రయాణం

దండెలి లో ప్రశాంతంగా వంపు సొంపులతో ప్రయాణించే కాళి నది

చిత్ర కృప: Ankur P

కాళి నది పరవళ్ళు

కాళి నది పరవళ్ళు

దండెలి లో పరవళ్ళు తొక్కే కాళి నది

చిత్ర కృప : Ankur P

నదీ ప్రవాహం

నదీ ప్రవాహం

దండెలి అద్భుత నదీ ప్రవాహం

చిత్ర కృప: Ankur P

శివ లింగం

శివ లింగం

దండెలి అడవిలో ఒక గుహాలయంలో కనపడే ఒక అద్భుత శివ లింగం

చిత్ర కృప : Ankur P

ఉదయం వేళా

ఉదయం వేళా

దండెలి లో ఒక ఉదయం వేళా

చిత్ర కృప: Ankur P

నదీ తీరం

నదీ తీరం

నదీ తీరం లో వృక్ష సంపద

చిత్ర కృప: Anks

స్వేచ్చా విహంగం

స్వేచ్చా విహంగం

స్వేచ్చగా విహరించే ఒక పక్షి

చిత్ర కృప: shrikant rao

అందాల నాగు పాము

అందాల నాగు పాము

వావ్...ఎవరికోసం ఆ ఎదురు చూపు

చిత్ర కృప: Anks

పంచ రంగుల పక్షి

పంచ రంగుల పక్షి

ఆకర్షణీయ పంచ రంగుల పక్షి

చిత్ర కృప: shrikant rao

స్వేచ్చా విహంగం

స్వేచ్చా విహంగం

దండెలి అడవులలో సంచరించే ఒక అరుదైన పక్షి

చిత్ర కృప: shrikant rao

రంగుల పక్షి

రంగుల పక్షి

చెట్టుపై విశ్రమించిన ఒక రంగుల పక్షి

చిత్ర కృప: shrikant rao

అడవి పక్షి

అడవి పక్షి

ఒక అడవి పక్షి :

చిత్ర కృప: shrikant rao

పసుపు రంగు శరీరం

పసుపు రంగు శరీరం

పసుపు రంగు శరీరం నల్లతి తల కల ఒక పక్షి

చిత్రక్రుప: shrikant rao

రంగుల పక్షి

రంగుల పక్షి

గూడు ఎందుకు ...చెట్టు వుండగా ....

చిత్ర కృప: shrikant rao

రంగుల పక్షి

రంగుల పక్షి

ఈ రంగుల పక్షికి వెనుక చూపు కూడాను.

చిత్ర కృప : shrikant rao

రంగుల అడవి పక్షి

రంగుల అడవి పక్షి

అడవిలో అన్నీ ఆశ్చర్యాలే ....

చిత్ర కృప: shrikant rao

రంగుల అడవి పక్షి

రంగుల అడవి పక్షి

ఇదొక రంగు ...తల మీద నలుపు

చిత్ర కృప: shrikant rao

రంగుల పక్షి

రంగుల పక్షి

దండెలి లో ఒక రంగుల పక్షి

చిత్ర కృప: shrikant rao

దండెలి లో రంగుల పక్షి

దండెలి లో రంగుల పక్షి

దండెలి లో రంగుల పక్షి

చిత్ర కృప: shrikant rao

దండెలి లో రంగుల పక్షి

దండెలి లో రంగుల పక్షి

దండెలి లో రంగుల పక్షి

చిత్ర కృప: shrikant rao

నీటి మడుగులో ఒక మొసలి

నీటి మడుగులో ఒక మొసలి

నీటి మడుగులో ఒక మొసలి

చిత్ర కృప : Anks

దండెలి లో ఒక రంగుల పక్షి

దండెలి లో ఒక రంగుల పక్షి

దండెలి లో ఒక రంగుల పక్షి

చిత్ర కృప: shrikant rao

అడవులలో తిరిగే ఒక పాము

అడవులలో తిరిగే ఒక పాము

దండెలి అడవులలో తిరిగే ఒక పాము

చిత్ర కృప : Alosh Bennett

దండెలి అడవి లోని ఒక కోతి

దండెలి అడవి లోని ఒక కోతి

దండెలి అడవి లోని ఒక కోతి

చిత్ర కృప : Karthik Narayana

అడవిలో స్వేచ్చగా విహరించే ఒక ఏనుగు

అడవిలో స్వేచ్చగా విహరించే ఒక ఏనుగు

అడవిలో స్వేచ్చగా విహరించే ఒక ఏనుగు

చిత్ర కృప: Karthik Narayana

కాలి మార్గం లో

కాలి మార్గం లో

అడవిలో కాలి మార్గం లో పర్యటించే పర్యాటకులు

చిత్ర కృప: toufeeq hussain

వైట్ వాటర్ రాఫ్టింగ్

వైట్ వాటర్ రాఫ్టింగ్

దండెలి నదిలో వైట్ వాటర్ రాఫ్టింగ్ ఆనందాలు వేరు

చిత్ర కృప: Ankur P

నది ఒద్దు వృక్ష సంపద

నది ఒద్దు వృక్ష సంపద

నది ఒడ్డున దట్టమైన వృక్ష సంపద

చిత్ర కృప: Geo Philips

ప్రవహించే నది

ప్రవహించే నది

వివిధ మార్గాలలో అడవిలో ప్రయాణించే నది

చిత్ర కృప :Geo Philips

బోటు విహారం

బోటు విహారం

బోటు విహారంలో పర్యాటకులు

చిత్ర కృప: Balamurugan Natarajan

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+