Search
  • Follow NativePlanet
Share
» »ఆదిదేవుడు అయిన పరమశివుడి ని మూడు ముఖాలతో మీరు చూసారా?

ఆదిదేవుడు అయిన పరమశివుడి ని మూడు ముఖాలతో మీరు చూసారా?

ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర లోని 'ఘరాపురి ద్వీపం' లో గలవు. దీనికా పేరు పోర్చుగీసు వారు పెట్టారు. 1987లో యునెస్కో వారు దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

By Venkatakarunasri

ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర లోని 'ఘరాపురి ద్వీపం' లో గలవు.

దీనికా పేరు పోర్చుగీసు వారు పెట్టారు.

1987లో యునెస్కో వారు దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

దీనిని దేశవిదేశాల యాత్రికులు సందర్శించారు.

ఈ మధ్యకాలంలో యాత్రికులు వీటిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి.

ఆదిదేవుడు అయిన పరమశివుడి ని మూడు ముఖాలతో మీరు చూసారా?

ముఖాకృతులు

ముఖాకృతులు

17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దీనిలో గల విగ్రహాల ముఖాకృతులను మార్చివేశారు.

PC:youtube

మహేశ్వరుడు

మహేశ్వరుడు

9వ శతాబ్దం మరియు 13వ శతాబ్దాల మధ్యకాలంలో (810-1260) సిల్హారా రాజులు దీనిని నిర్మించారు.

PC:youtube

'త్రిమూర్తి' విగ్రహం

'త్రిమూర్తి' విగ్రహం

కొన్ని విగ్రహాలు రాష్టకూటులు నిర్మించారు. 'త్రిమూర్తి' విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలను పోలివుంది.

PC:youtube

కళలకు ప్రతీక

కళలకు ప్రతీక

నటరాజ మరియు సదాశివుని, అర్ధనారీశ్వరుని విగ్రహాలు రాష్ట్రకూటుల కళలకు ప్రతీక.

PC:youtube

మందిర సముదాయం

మందిర సముదాయం

ఈ రాతిలో చెక్కబడిన మందిర సముదాయం, 60,000 చ.అ. విస్తీర్ణం కల్గివున్నది.

PC:youtube

సుందరమైన శిల్పాలు

సుందరమైన శిల్పాలు

దీనియందు ముఖ్యమైన హాలు, 2 ప్రక్క హాళ్ళు, ప్రాంగణం మరియు 2 ఇతర క్షేత్రములు గలవు. ఇందు సుందరమైన శిల్పాలు, శివాలయం ఉన్నాయి.

PC:Grottes d'Elephanta

మందిర సముదాయం

మందిర సముదాయం

ఈ మందిర సముదాయం శివుని నివాసమని ప్రతీతి

PC:wikimedia.org

విగ్రహం

విగ్రహం

ఎలిఫెంటా గుహలలో ఈ విగ్రహం మనం చూడవచ్చు.

PC: Grottes d'Elephanta

ఘరాపురి ద్వీపం

ఘరాపురి ద్వీపం

ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలోని 'ఘరాపురి ద్వీపం' లో ఉంది.

PC:Shiva Trimurti

బహుముఖాలు

బహుముఖాలు

ఎలిఫెంటా గుహలలో ఈశ్వరుని రూపాన్ని బహుముఖాలలో దర్శించవచ్చు.

PC:wikimedia.org

ఈశ్వరాంకితాలు

ఈశ్వరాంకితాలు

ఎలిఫెంటా గుహలు ఈశ్వరాంకితాలు. ఇక్కడ త్రిముఖుడైన శివుడి విగ్రహం వుంటుంది.

PC:wikimedia.org

అందం మరియు గాంభీర్యం

అందం మరియు గాంభీర్యం

ఈ విగ్రహం ఆకృతిలోను అందంలోను మరియు గాంభీర్యంలోను సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది.

PC:wikimedia.org

మహేశ్వర శిల్పం

మహేశ్వర శిల్పం

ఈ విగ్రహం 20అడుగుల ఎత్తు వుంటుంది.ఈ మహేశ్వర శిల్పం ప్రపంచంలోనే గొప్ప శిల్పాలలో ఒకటిగా పేరుపొందింది.

PC:wikimedia.org

యునెస్కో గుర్తింపు

యునెస్కో గుర్తింపు

యునెస్కో దీనిని 1987 లో ప్రపంచ వారసత్వప్రదేశంగా ప్రకటించింది.

PC:Grottes d'Elephanta

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

ఇక్కడ కనిపించే మూడు తలల శివుని విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలలో పోలివుంటుంది.

PC:wikimedia.org

పర్యాటకులు

పర్యాటకులు

ఇలాంటి విగ్రహం ఇక్కడ తప్పితే మరెక్కడా లేదు. ఇక్కడ విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తారు.

PC:Grottes d'Elephanta

సిల్హారా రాజులు

సిల్హారా రాజులు

9 మరియు 13 వ శతాబ్దపు మధ్యకాలంలో ఎలిఫెంటా గుహలను సిల్హారా రాజులు నిర్మించారు.

PC:wikimedia.org

పురావస్తు తవ్వకాలు

పురావస్తు తవ్వకాలు

ఇక్కడ పురావస్తు తవ్వకాలలో 4వ శతాబ్దానికి చెందిన కొన్ని నాణేలు లభ్యమయ్యాయి.

PC:wikimedia.org

శిల్పకళ

శిల్పకళ

నటరాజు, సదాశివుడు, అర్ధనారీశ్వరుల విగ్రహాల శిల్పకళ పర్యాటకులను ఆకర్షిస్తాయి.

PC:wikimedia.org

కైలాసము

కైలాసము

ఎలిఫెంటా గుహలలో శివపార్వతులు వున్న కైలాసమును రావణుడు ఎత్తిన సన్నివేశాలలో శిల్పకళ వుంటుంది.

PC:wikimedia.org

కళ్యాణ వీక్షణ

కళ్యాణ వీక్షణ

శివ పార్వతుల కళ్యాణం, దేవతలందరు ఆ కళ్యాణ వీక్షణ, బ్రహ్మవిష్ణు ఇంద్రుడు వచ్చిన సన్నివేశాలు శిల్పకళలు కళ్ళకు కట్టినట్టు వుంటాయి.

PC:wikimedia.org

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+