Search
  • Follow NativePlanet
Share
» » త్రిభుజాకారంలో ఉన్న ఏకైక శివ లింగం ఎక్కడ ఉందో తెలుసా...

త్రిభుజాకారంలో ఉన్న ఏకైక శివ లింగం ఎక్కడ ఉందో తెలుసా...

హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్ కేథర్నాథ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడి ప్రతి అణువణువు శివమయమై ఉంటుందని అందువల్ల ఈ పుణ్యక్షేత్ర ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకూ పరమ పవిత్రంగా

By Beldaru Sajjendrakishore

హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కేథర్నాథ్ మొదటి స్థానంలో ఉంటుంది. జీవితంలో ఒకసారైనా ఇక్కడికి వెళితే ముక్తి లభిస్తుందని ప్రతి హిందువూ భావిస్తుంటారు. ఇక్కడికి వెళ్లిన తర్వాత ఎటువంటి పాపకార్యములూ చేయకూడదని ఒక వేళ అలా చేస్తే దేవుడు పరలోకంలో కఠినంగా శిక్షిస్తాడని ప్రతీతి. అందువల్లే జీవిత చరమాంకంలో అంటే 60 ఏళ్లు పై బడిన వారే ఎక్కువగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తుంటారు. ఇక్కడి ప్రతి అణువణువు శివమయమై ఉంటుందని అందువల్ల ఈ పుణ్యక్షేత్ర ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకూ పరమ పవిత్రంగా ఉండాలని స్థానిక అర్చకులు చెబుతుంటారు. ఆధ్యాత్మికంగా ఇంతటి విశిష్టతలకు కలిగిన ఈ కేధర్ నాథ్ అనేక ప్రత్యేకతలకు నిలయం. ఆ వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

ప్రపంచంలో పాతాళ శిలతో మలిచిన ఏకైక విగ్రహం...సందర్శిస్తే పెళ్లి, శోభనంప్రపంచంలో పాతాళ శిలతో మలిచిన ఏకైక విగ్రహం...సందర్శిస్తే పెళ్లి, శోభనం

{photo-feature}

Read more about: travel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X