Search
  • Follow NativePlanet
Share
» »లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజమేంటో తెలుసా?...

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజమేంటో తెలుసా?...

అద్భుతమైన హుస్సేన్ సాగర్ చెరువు కి పక్కన ఉన్నది లుంబిని పార్క్.ఇక్కడ ఉన్న ఇతర ఆకర్షనలకి అందుబాటులో ఉండడం వల్ల ఇది ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

By Venkatakarunasri

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయుల లో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత 1591 లో ఏర్పాటయింది. స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతీ, మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ల ఆసక్తి కరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆస్థాన నర్తకి అయిన భాగమతి తో సుల్తాన్ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకి గుర్తుగా ఖులీ ఖుతుబ్ షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతం లో కి మారి హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ ని వివాహమాడారు. తదనుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్ గా మారింది.

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ప్రస్తుతం భారత దేశం పటం లో హైదరాబాద్ నగరం అత్యుత్తమ స్థానాన్ని పొందింది. హై టెక్ కార్పొరేట్ ఆఫీసుల లోని జీవనోపాధి కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి తరలి వచ్చి ఎంతో మంది ఇక్కడ స్థిరపడుతున్నారు.

PC:TripodStories- AB

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఎన్నో టెక్నో పార్క్స్ ఏర్పాటయినా, పురాతన ప్రపంచపు ఆకర్షణలైన మినార్స్, గాజుల మార్కెట్లు, ఖావో గలీస్ మరియు ఫోర్ట్స్ ని కాపాడుకుంటూ ఎంతో మందిని ఇక్కడికి ఆకర్షిస్తోంది. ఈ ప్రదేశాలన్నీ పురాతన కాలంలో నైజాం రాజుల మరియు ఆస్థాన నర్తకిల వైభవాలని మీకు కథలు గా చెబుతాయి.

PC:Bhaskaranaidu

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

హైదరాబాద్ లోని పాత బస్తీ లోని ఒక చిన్న నడక ద్వారా చరిత్ర పుస్తకంలో కూడా ఈ ప్రదేశం గురించి కనిపించే ఎన్నో అంశాలు ఎదురవుతాయి. ఇప్పటికి, భాగమతీ, ఖులీ ఖుతుబ్ షా ల ప్రేమ కథని గోల్కొండ కోట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ, గాంభీర్యం మరియు దయలని స్థానిక ప్రజలలోగమనించవచ్చు .

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఎక్కడ వుంది?

అద్భుతమైన హుస్సేన్ సాగర్ చెరువు కి పక్కన ఉన్నది లుంబిని పార్క్.ఇక్కడ ఉన్న ఇతర ఆకర్షనలకి అందుబాటులో ఉండడం వల్ల ఇది ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 1994 లో నియమితమైన ఈ పార్క్ ఆ తరువాత ఎన్నో మార్పు చేర్పులకు గురవుతూ ఎప్పటికప్పుడు అన్ని వయసుల సందర్శకులకి ఆకర్షణీయంగా మారుతున్నది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లేజర్ ఆడిటోరియం, బోటింగ్ ఫెసిలిటీ, చక్కగా నిర్వహించబడే గార్డెన్స్ మరియు మ్యూజికల్ ఫౌంటైన్స్ తో ఈ గార్డెన్ అలరారుతున్నది. అందువల్ల కుటుంబసమేత విహార యాత్రలకి ఇది నెలవైంది. 2000 మంది కూర్చోగలిగే ఈ లేజర్ ఆడిటోరియం దేశం లోనే ప్రధమమైనది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఈ ఆడిటోరియం హైదరాబాద్ నగరం యొక్క ప్రాముఖ్యతని గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచేందుకు నిర్మితమైంది. హైదరాబాద్ నగరం యొక్క చారిత్రిక విశేషాలను తెలిపే ప్రదర్శనలు ఆంగ్ల మరియు హిందీ భాషలలో ఈ ఆడిటోరియం లో ప్రతి రోజు ప్రదర్శితమవుతాయి.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

" లుంబినీ పార్క్ " 7.5 ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్క్ (నగరోద్యానవనం). ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. నగరం కేంద్రస్థానంలో ఉన్న ఈ పార్క్ బిర్లామందిర్ మరియు నెక్లెస్ రోడ్డు మొదలైన ఇతర పర్యాటక ఆకర్షణలకు సామీప్యంలో ఉంది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఇది సంవత్సరమంతటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. ఇది 1994లో నిర్మించబడింది. ఈ పార్కును తెలంగాణా ప్రభుత్వ డైరెల్టరేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " బుద్ధపౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " నిర్వహిస్తుంది. 2007 ఆగస్టు 25 న 44 మంది ప్రాణాలను బలితీసుకున్న హైదరాబాద్ బాంబింగ్‌లో " తీవ్రవాదులు ఎంచుకున్న కేంద్రాలలో లుంబినీ పార్క్ ఒకటి.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఇక్కడ చరిత్ర గురించి చెప్పాలంటే

1994 లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ వైశాల్యం 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. 2000 లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు మరియు ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్ మరియు లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది. [2] 2006 లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

2007 తీవ్రవాద దాడి

2007 ఆగస్ట్ 25న హైదరాబాదులో జరిగిన వరుస బాంబుదాడులలో 44 మంది మరణించారు 60 మంది గాయపడ్డారు. లుంబినీ పార్కులో జరిగిన దాడి లేజర్ అడిటోరియంలో ప్రదర్శనజరుగుతున్న సామ్యంకాల సమయంలో జరిగింది. ప్రదర్శన సమయంలో అడిటోరియంలో 500 మంది ఉన్నారు. కొద్ది రోజులపాటు కేసు విచారణ కొరకు మూసి వేయబడిన పార్కు మెటల్ డిటెక్టర్ మొదలైన ఏర్పాట్ల తరువాత తిరిగి పర్యాటక సందర్శనకు అనుమతించబడింది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

మల్టీమీడియా ఫౌంటెన్ షో

లుంబినీ పార్కులో " ఎమోషన్ మీడియా ఫ్యాక్టరీ " మొట్టమొదటి వాటర్ మల్టీమీడియా షో స్థాపించింది. మల్టీమీడియా ఫౌంటెన్ షో చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన లేజర్ అనిమేషన్, లైవ్ వీడియో, అద్భుతమైన శబ్ధ నాణ్యత, రిథమిక్ మ్యూజికల్ ఫౌంటెన్ మరియు అసాధారణ భీం ఎఫెక్టులు అన్నీ కలిసి ఆశ్చర్యకరమైన చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనను అందిస్తున్నాయి.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఇండియాలోని అతిపెద్ద నీటితెరగా (వాటర్ స్క్రీన్) ఇది వర్ణించబడుతుంది. ఈ ప్రదర్శనలో హైదరాబాదులోని గత, ప్రస్తుత మరియు భవిష్యత్తు సంబంధిత ఆకర్షణీయమైన చారిత్రక, సాస్కృతిక మరియు ఆసక్తికరమైన కధలను తెరకెక్కిస్తుంది. ఈ ప్రదర్శన ప్రతిరాత్రి ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షిస్తుంది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఆకర్షణలు

పార్కుకు ఆనుకుని ఉన్న 2.5 ఎకరాల భూమిని లేజర్ అడిటోరియం నిర్మించడం కొరకు " ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటును " కోరింది. ఇలాటి అడిటోరియాలలో భారతదేశంలో ఇదే మొదటిదని భావించబడుతుంది. ఈ అడిటోరియంలో 2000 మంది ప్రదర్శన తిలకించే సౌకర్యం ఉంది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

ఇక్కడ హైదరాబాదు గురించిన చారిత్రకాంశాలు ప్రదర్శించబడుతుంటాయి. పార్కుకు ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాక హైదరాబాదుకు గ్లోబల్ అంతస్తు కలిగించిన అంశాలలో ఇది ఒకటి. అంతేకాక ఈ పార్కు నేపాలీ సంస్కృతిని ప్రపంచం అంతటా వ్యాపించజేస్తూ ఉంది.

పార్క్ తెరచు వేళలు

పార్కు అన్ని రోజులు పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇస్తుంది. ఈ పార్కులో వారాంతాలలో మినహా మిగిలిన రోజులలో ప్రతిరోజు సాయంకాలం 7.15 గంటలకు లేజర్ ప్రదర్శన నిర్వహించబడుతుంది. వారాంతాలలో సాయం కాలం 7.30 గంటలకు మరియు 8.30 గంటలకు రెండుమార్లు ప్రదర్శన నిర్వహించబడుతుంది.

PC:youtube

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

రోడ్డు మార్గం

రాష్ట్రం లో ని వివిధ ప్రాంతాలకి ఇంకా ఇతర పక్క రాష్ట్రాలకి హైదరాబాద్ నగరం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదా ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఇక్కడ బస్సులు సౌకర్యంగా ఉండడమే కాకుండా నామమాత్రపు రుసుమునే తీసుకుంటాయి. ప్రైవేటు టూర్స్ మరియు ట్రావెల్స్ కంపెనీలు ఈ ప్రాంతంలో టాక్సీ సేవలని అందిస్తాయి.

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

రైలు మార్గం

రైళ్ళ స్ట్రింగ్ నెట్వర్క్ ల ద్వారా దేశం లో ని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి దక్షిణ రైల్వే చక్కగా అనుసంధానమై ఉంది. దక్షిణ రైల్వే ల హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ లో నే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎన్నో రైళ్ళు బయలుదేరతాయి అలాగే ఎన్నో రైళ్లు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి చేరుకుంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ నగరంలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్.

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

లుంబిని పార్క్ బాంబు ప్రేలుడు వెనుక దాగివున్న అసలు నిజాలు

వాయు మార్గం

తరచూ హైదరాబాద్ విమానాశ్రయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలు నడుపబడే రాజీవ్ గాంధీ టెర్మినల్, స్వదేశీ విమానాలు తిరిగే ఎన్ టి రామారావు టెర్మినల్. హైదరాబాద్ నుండి లేదా హైదరాబాద్ కి ప్రయనిన్చేతప్పుడు టికెట్స్ ని ముందుగానే తీసుకోవడం ఉత్తమం.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+