» »ముంబై నగరం - పేదల పెన్నిధి...ధనికుల సన్నిధి !

ముంబై నగరం - పేదల పెన్నిధి...ధనికుల సన్నిధి !

Posted By:

ముంబై నగరం...దేశపు ఆర్ధిక రాజధాని. అతి పెద్ద వాణిజ్య కేంద్రం. అందరనూ మురిపించే ...మరపించే మాయా నగరం. బాలి వుడ్ చిత్రాలకు పుట్టిల్లు. ఇన్ని రకాలుగా పేరుమోసిన ముంబై నగరం ప్రతి ఒక్కరికి వారి వృత్తి ప్రవృత్తి లకు తగినట్లు జీవన విధానం కల్పిస్తుంది.

ప్రతి రోజూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేకులు ఎన్నో కళలు కంటూ నగరం చేరతారు. పేదల నుండి ధనికుల వరకూ అన్ని వర్గాల వారు ముంబై నగరంలో వారి వారి ప్రదేశాలలో ఎన్నో సుఖ శాంతులు, ప్రశాన్తతలు అనుభవిస్తారు. ముంబై నగరంలో ఒక్క రౌండ్ వేస్తె చాలు అక్కడి ప్రజల జీవన విధానం కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.

పర్యటన అంటే ఆకర్షణీయ ప్రదేశాలు చూడటమే కాదు. మీరు చూసే ప్రతి ప్రతి ప్రదేశంలో కల ప్రజల స్థితి గతులు, సంస్కృతి, జీవన విధానం మొదలైనవి ఆయా ప్రదేశాల ప్రాధాన్యతలను కూడా చాటుతాయి. ఈ అంశాలు మీ పర్యటనకు గల అర్ధాన్ని పూర్తి చేస్తాయి.

ఇక ముంబై నగరంలోని జన జీవన చిత్ర సహితంగా ఎలా వుంటుంది ? అనేది పరిశీలిద్దాం రండి.

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై నగరంలో వర్షాకాలం ఆనంద దాయకం. ఒక మాదిరి ద్వీపం గా కల ఈ నగరం అతి త్వరగా వేసవిని తరిమి వేసి వర్షాకాలం ప్రసాదిస్తుంది. ఏ రకమైన జనాలు అయినప్పటికీ వర్షాలు పడితే చాలు మహదానందం అనుభవిస్తారు.

చిత్ర కృప : Dinesh Bareja

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై నగరం ఒక కాంక్రీట్ అరణ్యం అయినప్పటికీ ప్రజలు ప్రతి నిత్యం వేల సంఖ్యలో ఎక్కడెక్కడ నుండో వచ్చి తమ జీవనోపాధి కొరకు నగరంలో కాలు పెడతారు.

చిత్ర కృప: Sarah Jamerson

ముంబై జీవనం

ముంబై జీవనం

వావ్...ముంబై లోని గేట్ వే అఫ్ ఇండియా మరియు దాని వెనుక తల ఎత్తి గర్వంగా చూస్తున్న తాజ్ హోటల్

చిత్ర కృప : Arian Zwegers

ముంబై జీవనం

ముంబై జీవనం

ఒక వైపు ఆకాశాని అంటే భవనాలు...మరో వైపు ఆకలికి బాధపడే వీధి జనులు

చిత్ర కృప: La Priz

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లోని ప్రసిద్ధ ప్రదేశం నారిమన్ పాయింట్ లోని మెరైన్ డ్రైవ్

చిత్ర కృప: Humayunn Niaz Ahmed Pee

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లోని దాదర్ లో ఈ ప్రదేశం పావురాలకు ప్రసిద్ధి. పావురాలకు గింజలు వేస్తున్న ఒక చిన్న బాలికను చూడండి.

చిత్ర కృప: Arjun Shekar

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై నగర ప్రతిష్టాత్మక చత్ర పతి శివాజీ టెర్మినస్

చిత్ర కృప: Jon Hurd

ముంబై జీవనం

ముంబై జీవనం

నగరం లో సంచరించేందుకు పర్యాటకులు ఎంపిక చేసే ఆకర్షణీయ గుర్రపు బగ్గీ

చిత్ర కృప: garbyal

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లోని ప్రతి గల్లీ లో ఒక చిన్న ఇల్లు...కానీ ఆనందించ గల పెద్ద మనసు

చిత్ర కృప: Thomas Leuthard

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లో పేరు గాంచిన దోభీ ఘాట్. ఇక్కడ కొన్ని బాలి వుడ్ చిత్రాలు సైతం షూటింగ్ చేసారు.

చిత్ర కృప: University of Salford Press

ముంబై జీవనం

ముంబై జీవనం

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ల వలెనె...అతి త్వరగా తల వెంట్రుకలు కత్తిరించి ట్రిమ్మింగ్ చేసే రోడ్ సైడ్ దుకాణాలు.

చిత్ర కృప: Jon Hurd

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లోని అట్టహాస హంగులు కల ఎం ఎల్ ఎ హాస్టల్ ముందు ఒక సాధారణ రాత్రి ఇలా వుంటుంది.

చిత్ర కృప: Roshan Nikam

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లో కొంతమందికి ఫుట్ పాత్ లే సుఖవంతమైన మంచాలు.

చిత్ర కృప: Indi Samarajiva

ముంబై జీవనం

ముంబై జీవనం

లోకల్ ట్రైన్ లో ప్రయాణం ఇలానే.....

చిత్ర కృప : erin

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై వీధులలో తయారు అయ్యే పాద రక్షలు సైతం మంచి నాన్యం అయినవిగా వుంటాయి.

చిత్ర కృప: Andreas Lehner

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై హై కోర్ట్ వెనుకగల మైదానంలో క్రికెట్ ఆటలో నిమగ్నమైన క్రీడాకారులు

చిత్ర కృప: Tom Thai

ముంబై జీవనం

ముంబై జీవనం

విశ్రాంతి సమయం గడపటానికి ముంబై మెరైన్ డ్రైవ్ సరైన ప్రదేశం

చిత్ర కృప: Dan Searle

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లోని బాంద్రా లో చాపెల్ రోడ్ లో ఒక ఆశ్చర్యకర సమాచారం. ప్రస్తుత రోజుల్లో ఇది అవసరమే.

చిత్ర కృప: Qihui

ముంబై జీవనం

ముంబై జీవనం

వీధులలో ఆనందించే పిల్లలు

చిత్ర కృప: Peter Rivera

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై లోని ఫిరోజ్ షా హంగింగ్ గార్డెన్స్

చిత్ర కృప: Leonora Enking

ముంబై జీవనం

ముంబై జీవనం

ముంబై ఐశ్వర్యం ...ఆకాశాని అంటే నిర్మాణాలు

చిత్ర కృప: tom jervis

ముంబై జీవనం

ముంబై జీవనం

ప్రత్యేకించి విదేశీ పర్యాటకులకు చక్కని రవాణా ఇచ్చే అందమైన ముంబై సిటి టాక్సీ లు

చిత్ర కృప: Jonathan

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగు రంగుల తిను బండారాలు. ముంబై నగర జీవనంలో ఇదొక జీవనం.

చిత్ర కృప: Meena Kadri

ముంబై జీవనం

ముంబై జీవనం

విశాల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం

చిత్ర కృప: Fi Dot

ముంబై జీవనం

ముంబై జీవనం

విశాల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం

చిత్ర కృప: Rishad Daroowala

ముంబై జీవనం

ముంబై జీవనం

విశాల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం

చిత్ర కృప: Martin Bishop

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం

చిత్ర కృప: Yutaka Fujii

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం

చిత్ర కృప:Nomad Tales

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం. బాంద్రా - వర్లి సి లింక్ బ్రిడ్జి

చిత్ర కృప:Amit Kulkarni

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:Rajarshi MITRA

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:Rajarshi MITRA

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:Mark Robinson

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:mihir samel

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:Henrik Bennetsen

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:Ravi Khemka

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:Ana Raquel S. Hernandes

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప: Meena Kadri

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప: NEENAD ARUL

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప: abhijit chendvankar

ముంబై జీవనం

ముంబై జీవనం

రంగుల ప్రపంచం ....వివిధ రీతుల ముంబై నగర జీవనం.

చిత్ర కృప:Swaminathan

Please Wait while comments are loading...