Search
  • Follow NativePlanet
Share
» »నల్లమల అడవుల్లో మిస్టరీ చెట్టు !

నల్లమల అడవుల్లో మిస్టరీ చెట్టు !

చూడటానికి పెద్ద మర్రిచెట్టు వృక్షంలో కనిపించే ఈ చెట్టు ఒళ్ళు జలదరించే విధంగా ఉంటుంది. అడవిలో అదీ నిర్మానుష్య ప్రదేశంలో ఎటువంటి అరుపులు, ధ్వనులు లేని నిశబ్ధ ప్రదేశంలో ఉంటుంది ఈ చెట్టు.

By Venkatakarunasri
BJP calls for hartal in Thiruvananthapuram tomorrow | Oneindia Malayalam

చూడటానికి పెద్ద మర్రిచెట్టు వృక్షంలో కనిపించే ఈ చెట్టు ఒళ్ళు జలదరించే విధంగా ఉంటుంది. అడవిలో అదీ నిర్మానుష్య ప్రదేశంలో ఎటువంటి అరుపులు, ధ్వనులు లేని నిశబ్ధ ప్రదేశంలో ఉంటుంది ఈ చెట్టు. చాలా మంది స్థానికులు ఈ చెట్టు వద్దకి రావటానికి భయపడుతుంటారు. అసలు అటువైపున పోవటానికి జంకుతుంటారు. ఒకవేళ ఖర్మకాలి వస్తే, చెట్టును ముట్టుకోవటానికి సాహసించారు. చాలా మంది ఈ చెట్టు నిజం కాదని కొట్టి పడేస్తుంటారు కానీ స్థానికులు ఈ చెట్టు నిజంగా నిజమని కావాలంటే ముట్టుకోండని సవాలు విసురుతున్నారు. ఇది నిజమో కాదో తెలీదు కానీ కొన్ని సోషల్ మీడియాలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. మిస్టరీల చెట్టు ... వినటానికి భలే గమ్మత్తుగా ఉంది కదూ ..! మనం ఇంతవరకి మిస్టరీ ప్రదేశాలు, మిస్టరీ ఆలయాలు గురించి విన్నాం కానీ ఎప్పుడూ ఇటువంటివి వినలేదు కారణం ఎక్కడా దీని గురించి ప్రస్థావన వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడ ఉంది ? అంతగా భయపడే విధంగా ఆ చెట్టు ఉందా ?? ముట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు ?? వంటి ప్రశ్న లేని జవాబులకు సమాధానం మీరే చెప్పాలి.

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీ చెట్టు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దట్టమైన అడవిలో ఉన్నది

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

అడవిలో ప్రవహిస్తున్న వంక వద్ద నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న మిస్టరీల చెట్టు

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టు మీద కనిపించే క్రూర మృగాల దృశ్యాలు

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టు మీద కనిపించే వివిధరకాల అడవి జంతువులు, పక్షులు, సర్పాలు

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టు యొక్క కొమ్మ మీద పాకుతున్న తేళ్ళు

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టు యొక్క కొమ్మ మీద పాకుతున్న ఎండ్ర కచ్చ

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టు కొమ్మల్లో దాగిన కోతి దృశ్యం

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

ఖడ్గ మృగమా లేక ముసలి అనేది మీరే తేల్చుకోండి

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతున్న గబ్బిలం

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

ఇది ఏ జంతువో మేరే తేల్చుకోండి ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టు కొమ్మ మీద పక్షులు వాళ్తాయి గాని మొసలి కూడా వాలుతుందా ..?

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

చెట్టును సుడిగుండంలా చుట్టుకొన్న ఆనకొండ. ముట్టుకుంటే మింగేయాక తప్పదు అని ముందుగానే నోరు తెరిచిన దృశ్యం

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+