Search
  • Follow NativePlanet
Share
» »ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం కురిపించే దేవాలయం సందర్శించారా?

ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం కురిపించే దేవాలయం సందర్శించారా?

సోరిముత్తు దేవాలయం పాపానశనం దగ్గర ఉంది

మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో విశిష్టమైన దేవాలయం గురించి మనం ఇప్పుడు చెప్పుకొందాం. ఇక్కడ ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

P.C: You Tube

అరుల్మిగు సూరిముత్తు అయ్యనార్ దేవాలయం పాపనాశనం, కరయియార్ జలాశయం మధ్య ఉంది. నెల్లై జిల్లా అంబ సముద్రం తాలూకా తారరవరూని నదీ తీరంలో ఈ దేవాలయం ఇదే.

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

P.C: You Tube

ఇది దక్షిణ భారత దేశంలోని మొదటి అయ్యప్ప దేవస్థానం. వివాహం అయ్యి చాలా ఏళ్లు అయినా కూడా సంతానం లేని వారు ఎక్కువగా ఈ దేవాలయానికి వస్తుంటారు.

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

P.C: You Tube

దీని వల్ల వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. అదే విధంగా భూత, ప్రేతాల వల్ల బాధలు పడుతున్నవారు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

P.C: You Tube

అదే విధంగా పాడి రైతులు ఈ దేవాలయం లోని దేవుడిని పూజిస్తే తమ పశువులు ఎక్కువగా పాలిస్తాయని నమ్ముతారు. పాడిరైతులు ఈ దేవాలయానికి కంచుగంటను కానుకగా అందిస్తారు.

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్థానికులు ఈ దేవుడిని ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం వస్తుందని చెబుతారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ దగ్గర్లోని తమైరాబరాని నది అందాలు కూడా చూడదగినవి. తమైరాబరాని నది పశ్చిమ కనుమల్లోని పూదిగై అనే ఒక చిన్న గుట్ట పై ఉన్న అగస్టార్కుడమ్ అనే చోట జన్మిస్తుంది.

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

సూరిముత్తు అయ్యనార్ దేవాలయం

P.C: You Tube

ఇది అంబాసముద్రం తాలూకాలోని పాపనాశం వైపు గల గల మంటూ పరుగెత్తుంతుంది. ఇది దక్షిణ భారత దేశంలోని తమిళనాడులోని తిరునల్వేలి, ట్యూటికోరిన్ జిల్లాల ద్వారా మన్నార్ నదీలోయ ప్రాంతాల వైపు పరుగెడుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+