Search
  • Follow NativePlanet
Share
» »వాల్పరాయ్ విహారం ...పర్యాటక ఆనందం !

వాల్పరాయ్ విహారం ...పర్యాటక ఆనందం !

ప్రకృతి సౌందర్యం, పక్షుల కూతలు, చల్లని గాలులు, తాజా అనుభూతులు కల అందమైన హిల్ స్టేషన్ వాల్పరాయ్. వాల్పరాయ్ తమిళనాడు రాష్ట్రంలో ని కోయంబతూర్ జిల్లాలో ఒక తాలూకా ప్రదేశం. సముద్ర మట్టం నుండి సుమారు 3,500 అడుగుల ఎత్తున కల వాల్పరాయ్ ఒక కాలుష్య రహిత ప్రదేశం.

ఎకో టూరిజం అంటే పర్యావరణ టూరిజం కు ఒక గొప్ప ఉదాహరణ గా నిలుస్తుంది. పడమటి కనుమలలోని అన్నామలై కొండల శ్రేణులలో కల ఈ అందమైన చిన్న పట్టణం దాని అందచందాల తో పర్యాటకులను ఎల్లపుడూ ఆహ్వానిస్తూ వుంటుంది.

ఇది కూడా చదవండి ...మదురై అందాలు

వాల్పరాయ్ హిల్ స్టేషన్ చుట్టూ కూడా అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. బాలాజీ మందిరం, మంకీ జలపాతాలు, శోలయార్ ఆనకట్ట , కేరళ లోని అతిరాపల్లీ జలపాతాలు, పంచముఖ వినాయక దేవాలయం, అలియార్ ఆనకట్ట, మొదలైనవే ఈ హిల్ స్టేషన్ సమీప ఆకర్షణలు. ప్రస్తుత ఈ వ్యాసం వాల్పరాయ్ హిల్ స్టేషన్ అండ చందాలు, ఇతర ప్రదేశాల గురించిన సమాచారం మీకు అందిస్తోంది.

చెన్నై హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

వాల్పరాయ్ హిల్ స్టేషన్ కోయంబటూర్ కు సుమారు 100 కి. మీ. ల దూరంలో కలదు. పొల్లాచి నుండి అందమైన ఈ హిల్స్ స్టేషన్ 65 కి. మీ. ల దూరం మాత్రమే.

ఫోటో కృప: Bikash Das

క్షణ క్షణం టెన్ షన్

క్షణ క్షణం టెన్ షన్

పొల్లాచి నుండి వయా అలియార్ వాల్పరాయ్ చేరాలంటే సుమారు 40 హెయిర్ పిన్ బెండ్స్ మార్గం లో మీ వెహికల్ తిరగాలి. ప్రతి ఒక్క క్షణం మీకు ఎంతో ఉత్కంట గా వుంటుంది.

చిత్ర కృప: Thangaraj Kumaravel

బస్సు సేవలు

బస్సు సేవలు

పొల్లాచి, కోయంబత్తూర్ , పాలని, ఉడుమలై, ఆనమలై మొదలైన ప్రదేశాల నుండి ప్రభుత్వ బస్సు లు వాల్ప రాయ్ కి లభ్యంగా వుంటాయి.

చిత్ర కృప: Thangaraj Kumaravel

సహజ ప్రవాహాలు

సహజ ప్రవాహాలు

వాల్పరాయ్ పర్వత పట్టణం లో అధిక భూభాగం ప్రైవేటు భూములు అయినప్పటికీ, ఇక్కడి పెద్దదైన అరణ్యం టూరిస్ట్ లను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది.

చిత్ర కృప: Navaneeth KN

వాల్పరాయ్

వాల్పరాయ్

పర్యటన అభివృద్ధి లో భాగంగా తమిళనాడు ప్రభ్త్వం ఇక్కడ అనేక అభివృద్ధి చర్యలు చేపడుతోంది.

చిత్ర కృప: Bikash Das

వాల్పరాయ్

వాల్పరాయ్

యువకులకు ఈ ప్రదేశం ఎంతో ఇష్టమైన ట్రెక్కింగ్ ప్రదేశం. బెంగుళూరు నుండి వాల్పరాయ్ 450 కి. మీ. లు మాత్రమే.

చిత్ర కృప: Thangaraj Kumaravel

వాల్పరాయ్

వాల్పరాయ్

కోయంబత్తూర్ రైలు స్టేషన్ దేశం లోని ప్రదాననగారాలకు కలుపబడి వుంది. బెంగుళూరు నుండి కోయంబత్తూర్ కు అనేక రైళ్ళు కలవు

చిత్ర కృప: J'ram DJ

వాల్పరాయ్

వాల్పరాయ్

సహజ ప్రకృతి సౌందర్యాలు కల వాల్పరాయ్ లో మీరు అనేక పక్షులను, వివిధ కీటకాలను చూసి మై మరచి పోవచ్చు

చిత్ర కృప: Bikash Das

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ లోని అందాలే కాక, పర్యాటకులు చుట్టుపక్కల కల అనేక సుందర ప్రదేశాలు చూడవచ్చు. కేరళ లోని అతిరాపల్లి జలపాతాలు సమీపంగా వుంటాయి.

చిత్ర కృప: Sankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ లో ఒక సుందర దృశ్యం

చిత్ర కృప: Thangaraj Kumaravel

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Aravind Sivakumar

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Anoop Kumar

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Bikash Das

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Bikash Das

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Shankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Bikash Das

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Bikash Das

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Bikash Das

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sankara Subramanian

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: shrikant rao

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: shrikant rao

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Moorthy Gounder

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Moorthy Gounder

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Moorthy Gounder

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Mano Ranjan M

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: J'ram DJ

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Vijay S

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sudheesh S

వాల్పరాయ్

వాల్పరాయ్

వాల్పరాయ్ హిల్ స్టేషన్ సుందర దృశ్యాలు

చిత్ర కృప: Sudheesh S

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+