Search
  • Follow NativePlanet
Share
» »వేల్నేశ్వర్ బీచ్ - దాగి వున్న అందాలు !

వేల్నేశ్వర్ బీచ్ - దాగి వున్న అందాలు !

రత్నగిరి మహారాష్ట్ర లోని కొంకణ తీరంలో ఒక జిల్లా. సముద్రం ఒడ్డున కల ఈ జిల్లా లో అనేక పర్యాటక ఆకర్షణలు చూడవచ్చు. వాటిలో ఒకటి వేల్నేశ్వర్. ఇక్కడ ఒక పురాతన శివాలయం ఉండటంతో ఈ ప్రదేశానికి వేల్నేశ్వర్ అనే పేరు వచ్చింది.

ఈ సముద్ర తీర పట్టణంలో అధిక సంఖ్యలో గొప్పవైన పర్యాటక ప్రదేశాలు లేనప్పటికీ, మంచి అనుభూతి కలిగించి, మనస్సును ప్రశాంతం గా ఉంచే విశ్రాంతిని పూర్తిగా పొందు సమయాన్ని ఈ ప్రదేశం అందిస్తుంది. మరి వేల్నేశ్వర్ బీచ్ దృశ్యాలు కొన్ని చూసి ఆనందిద్దాం రండి.

వేల్నేశ్వర్

వేల్నేశ్వర్

వేల్నేశ్వర్ పట్టణంలో కల శివుడికి సంబంధించిన దేవాలయం
చిత్ర కృప: Ankur P

వేల్నేశ్వర్

వేల్నేశ్వర్

ఈ బీచ్ ప్రత్యేకత అంటే, సముద్ర తీరంలో సాధారణంగా వుండే అనేక రాతి బండలు ఇక్కడ కనపడవు. అందుకని, మీరు స్విమ్మింగ్ లేదా ఇతర ఆటపాటలు చేయాలంటే ఎంతో హాయిగా వుంటుంది.
చిత్ర కృప: Ankur P

వేల్నేశ్వర్

వేల్నేశ్వర్

వేల్నేశ్వర్ ఒక చిన్న గ్రామం కనుక కాలుష్యం లేని వాతావరణంలో హాయిగా సమయం గడుపుతూ విశ్రాంతి పొందవచ్చు.
చిత్ర కృప: Ankur P

వేల్నేశ్వర్

వేల్నేశ్వర్

మహారాష్ట్ర టూరిజం శాఖ ఇక్కడి ఒక కొండపై ఒక రిసార్ట్ ను నిర్మించింది. ఈ రిసార్ట్ లో సముద్రపు దృశ్యాలు చూస్తూ ఆనందించవచ్చు. ప్రతి వారి బజేట్ కు తగినట్లు ఇతర హోటల్స్ కూడా కలవు.
చిత్ర కృప: Ankur P

వేల్నేశ్వర్ బీచ్

వేల్నేశ్వర్ బీచ్

కొంకణ తీర విశిష్టత మరొకటి ఏమంటే ఇక్కడ లభించే కొంకణి ఆహారాలు. ఈ ఆహారాలు అధిక శాతం సముద్రపు ఆహారాలు గా వుంటాయి. అనేక రుచులతో కూడిన ఈ ఆహారాలు ప్రతి వారికి సంతృప్తిని కలిగిస్తాయి..
చిత్ర కృప: Ankur P

వేల్నేశ్వర్ బీచ్

వేల్నేశ్వర్ బీచ్

వేల్నేశ్వర్ ముంబై నగరానికి 335 కి. మీ. ల దూరంలో కలదు. రైలు ప్రయాణంలో చిప్లున్ రైలు స్టేషన్ లో దిగి అక్కడ నుండి వేల్నేశ్వర్ కు 60 కి. మీ. ల దూరం ప్రయాణించాలి.
చిత్ర కృప: Ankur P

వేల్నేశ్వర్ బీచ్

వేల్నేశ్వర్ బీచ్

వేల్నేశ్వర్ కు రోడ్డు మార్గం లో ప్రయానించాలంటే, ముంబై, పూనే, కొల్లాపుర ల మీదుగా గుహాఘర్ వరకు బస్సు లు కలవు. గుహాఘర్ నుండి ఆటో లలో 20 కి. మీ. ల దూరం ప్రయాణిస్తే చాలు వేల్నేశ్వర్ చేరుకొనవచ్చు.
చిత్ర కృప: Ankur P

వేల్నేశ్వర్ బీచ్

వేల్నేశ్వర్ బీచ్

ఉత్సాహకర జీవితానికి అర్ధం చెపుతూ కనపడే వేల్నేశ్వర్ సముద్ర తీర దృశ్యాలు

చిత్ర కృప:Ankur P

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X