Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ - త్రిపుర » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ఉదయపూర్ కి చేరుకునేందుకు ముఖ్యమైన మార్గం జాతీయ రహదారి. NH 44 త్రిపుర ను అగర్తల నుండి ఉదయపూర్ కి అనుసంధానిస్తుంది. అగర్తల లో ని ఉదయపూర్ తప్పక సందర్శించవలసిన ప్రాంతం కావడం వలన వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడి రోడ్లు కూడా మంచి కండిషన్ లో ఉంటాయి.