Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? ఉదయపూర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

వాయు మార్గం ద్వారా: మహారాణా ప్రతాప్ విమానాశ్రయం గా పిలువబడే ఉదయపూర్ విమానాశ్రయం, దబోక్ విమానాశ్రయం నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది డిల్లీ, ముంబై, జైపూర్, కొలకత్తా తోపాటు భారతదేశంలోని ప్రధాన నగరాలకు కూడా అనుసంధానించబడి ఉంది. ఉదయపూర్ విమానాశ్రయం నుండి డిల్లీ, ముంబై కి విమానాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులు విమానాశ్రయం నుండి అద్దె కాబ్స్ లేదా టాక్సీ ల ద్వారా నగరానికి చేరుకోవచ్చు. ఉదయపూర్ కి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమాన స్థావరం.