Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉఖ్రుల్ » ఆకర్షణలు
  • 01ఖయంగ్ శిఖరం

    ఖయంగ్ శిఖరం

    ఖయంగ్ పీక్ ఉఖ్రుల్ జిల్లాలో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 3114 మీటర్ల ఎత్తులో ఉంది. శిఖరం నిజంగా మొత్తం ప్రాంతాలకు ప్రవహించే కొండలు,మూసివేసే ప్రవాహాలు, ఎత్తుపల్లాల లోయలు మరియు రంగులు పూర్తివీక్షణను అందిస్తుంది. ఖయంగ్ శిఖరం నుండి వీక్షణ గురించి చెప్పటానికి...

    + అధికంగా చదవండి
  • 02ఖంగ్ ఖుఇ మంగ సోర్ (గుహ)

    స్థానికంగా ఖంగ్ఖుఇ మంగ్సోర్ గుహ అనేది సహజసిద్దమైన సున్నపురాయి తో తయారైనది. ఇది భారతదేశంలో ఉన్న పురాతన పురావస్తు గుహలలో ఒకటి. ఖంగ్ఖుఇ మంగ్సోర్ గుహ ఖంగ్ఖుఇ అనే ఒక చిన్న తంగ్ఖుల్ నాగ గ్రామంలో ఉంది. ఉఖ్రుల్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    గుహలో దెయ్యం దర్బార్...

    + అధికంగా చదవండి
  • 03శిరుఇ కశోంగ్ పీక్

    శిరుఇ కశోంగ్ పీక్

    శిరుఇ కశోంగ్ పీక్ సముద్ర మట్టంనకు 2.835 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. ఈ పీక్ రెండు కారణాల వల్ల ప్రసిద్ది చెందింది. మొదటిది ఉఖ్రుల్ అంతటా ప్రవహించే ప్రధాన నదులు అత్యంత ప్రధాన గరిష్ట స్థాయి సానువుల (వాలులు ) మరియు పగుళ్ళు నుండి ఉద్భవించాయి....

    + అధికంగా చదవండి
  • 04డంకన్ పార్క్

    డంకన్ పార్క్

    డంకన్ ఎకలాజికల్ పార్క్ ఉఖ్రుల్ జిల్లాలో ఉన్న అతిపెద్ద పార్కుల్లో ఒకటి. ఫుంగ్రెఇ ఉఖ్రుల్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 3 కిలోమీటర్ల ఉన్నది. ఇది ప్రజాదరణ పొందిన పిక్నిక్ స్పాట్ గా ఉంది. దీనిని 1984 వ సంవత్సరంలో స్థాపించారు . దాని క్యాంపస్ లోపల పిల్లల పార్కు, క్రమం...

    + అధికంగా చదవండి
  • 05జపనీస్ చెరువు

    జపనీస్ చెరువు

    జపనీస్ చెరువు ఉఖ్రుల్ నగరంలో ఉన్న ఒక చెరువు. ఈ చెరువులో వాణిజ్యపరంగా చేపల సంతానోత్పత్తి కోసం ఉపయోగిస్తారు. చెరువు చుట్టూ ప్రక్కల ప్రాంతంను చప్పరము వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. పెద్ద చెరువు చుట్టూ మరియు ప్రక్క ప్రాంతంలో కూడా ఆకుపచ్చదనం ఉఖ్రుల్ అందంను పెంచుతుంది....

    + అధికంగా చదవండి
  • 06ఎల్ శాడై పార్క్

    విస్తారమైన బహిరంగ స్థలాలు ఉండుట వల్ల పర్యాటకులు ఉఖ్రుల్ సందర్శించటానికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. అనేక పార్కులకు పలు విధాలుగా ఆకర్షణలను జోడించారు. కుడి ఉఖ్రుల్ పట్టణం యొక్క నడిబొడ్డున ఉన్న ఎల్ శాడై పార్క్ ఇలానే పర్యాటకులు మరియు స్థానికులు మధ్య ప్రజాదరణ...

    + అధికంగా చదవండి
  • 07కచౌఫుంగ్ లేక్

    కచౌఫుంగ్ లేక్

    కచౌఫుంగ్ లేక్ అచువ మాగీ హిల్స్ యొక్క వాలులో ఉంది. కచౌఫుంగ్ లేక్ అనేది ఉఖ్రుల్ కు దగ్గరగా ఉన్న ఒక సహజ సరస్సు. ఇది ఖయంగ్ జలపాతం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు 9 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. సాదారణంగా ఈ సరస్సు యొక్క పరిమాణం వర్షాకాలంలో పెరుగుతుంది....

    + అధికంగా చదవండి
  • 08ఉఖ్రుల్ పండుగలు

    ఉఖ్రుల్ పండుగలు

    ఉఖ్రుల్ ప్రజలు ఇప్పటికీ వ్యవసాయం చేసి జీవిస్తారు. అందుకే వారి ఉత్సవాలు అత్యంత ప్రధానంగా తంగ్ఖుల్ (ఉఖ్రుల్ లో ఆధిపత్య తెగ) తెగ వారు జరుపుకుంటారు. ప్రజాదరణ పొందిన ఉత్సవాల్లో కొన్ని పంటకోత, విత్తులు నాటటం మొదలైనవి ఉన్నాయి.

    చుమ్ఫా : నవంబర్ మరియు డిసెంబర్...

    + అధికంగా చదవండి
  • 09నిల్లై టీ ఎస్టేట్

    నిల్లై టీ ఎస్టేట్ ఉఖ్రుల్ జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణం అయిన తలుఇ లో ఉన్నది. ఈ టీ ఎస్టేట్ లో గ్రీన్ టీ లో నైపుణ్యం మరియు చాలా అధిక ప్రజాదరణ పొందినది. నిల్లై టీ ఎస్టేట్ చుట్టూ పచ్చదనంతో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది.టీ ఆకులు చేతితో కోయబడి మరియు ఔషధ...

    + అధికంగా చదవండి
  • 10లున్ఘర్ సిహై ఫంగ్రెఇ

    లున్ఘర్ సిహై ఫంగ్రెఇ

    లున్ఘర్ సిహై ఫంగ్రెఇ అనేది ఉఖ్రుల్ జిల్లాలో ఒక పొడవైన, సమతలముగా ఉన్న పర్వత శ్రేణి. సిహై ఫంగ్రెఇ పర్యాటకులకు, స్థానికులకు ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా ఉంది. దీనిని సిహై ఫంగ్రెఇ అని కూడా పలుకుతారు. సిహై ఫంగ్రెఇ శిరుఇ శిఖరం మీద ఉన్న శిరుఇ లిల్లీస్ కి ప్రసిద్ధి చెందింది....

    + అధికంగా చదవండి
  • 11ఖయంగ్ జలపాతాలు

    ఖయంగ్ జలపాతాలు

    ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలో మణిపూర్ లో ఉన్న అతిపెద్ద జలపాతాలలో ఖయంగ్ జలపాతాలు ఒకటి . స్థానికులకు ఖయంగ్ పేరు ద్వారా జలపాతం తెలిసిన కూడా టెలీ జలపాతాలు అని పిలుస్తారు. ఉఖ్రుల్ జిల్లాలో కమిషనర్ చేసిన సర్వే ప్రకారం జలపాతాల ఎత్తు 754 అడుగులుగా ఉన్నది.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 12అంగో చింగ్

    అంగో చింగ్

    వర్జిన్ అటవీ ప్రాంతం చాల అంగో చింగ్ పరిగణనలోకి తీసుకున్న ప్రదేశం. పశ్చిమాన సనలోక్ (చము ) నది ప్రవాహం, ఉత్తరాన కచౌఫుంగ్ మరియు దక్షిణాన చత్రిక్ ఉన్నవి. అంతే కాగా 150 చదరపు కిమీ అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. అంగో చింగ్ తూర్పు మయన్మార్ సరిహద్దులో ఉంది.

    అయితే కఠిన...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun