Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉత్తరకాశి » ఆకర్షణలు » శక్తి ఆలయం

శక్తి ఆలయం, ఉత్తరకాశి

1

శక్తి ఆలయం విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ మతపరమైన కేంద్రముగా ఉంది. ఈ ఆలయం 6 మీ.ల త్రిశూల్ కు (త్రిశూలము) ప్రసిద్ధి చెందింది. త్రిశూల్ యొక్క చుట్టుకొలత దిగువన 90 సెం.గా ఉంటుంది. ఇది ఎగువ మరియు త్రిశూల్ క్రింది భాగం వరుసగా, ఇనుము మరియు రాగి తో తయారు చేసారని నమ్ముతారు.

పౌరాణిక కథలు ప్రకారం, ఈ త్రిశూల్ రాక్షసులను చంపడానికి హిందూ మత దేవతైన దుర్గాదేవిచే ఉపయోగించబడింది. సమీపంలో సఖ్సి గోపాల్ ఆలయం, కుట్టి దేవి ఆలయం, గణేష్ ఆలయం, గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం మరియు కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం, మార్కండేయ ఋషి టెంపుల్ మొదలైన ఇతర ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Jul,Thu
Return On
24 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Jul,Thu
Check Out
24 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Jul,Thu
Return On
24 Jul,Fri