Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వైశాలి » ఆకర్షణలు » అశోక స్థంభం

అశోక స్థంభం, వైశాలి

1

బౌద్ధ మతాన్ని స్వీకరించి వ్యాప్తికి పాటుబడిన అశోక చక్రవర్తి ఈ అశోక స్తంభాన్ని నిర్మించాడు. దీనినే సింహ స్థంభం అనికూడా పిలుస్తారు. ఈప్రత్యేక నిర్మాణంతో అశోకుడు తనకు బౌద్ధ మతంపట్లగల గౌరవాన్ని ప్రకటించుకున్నాడు.

ఈ స్థంభం కొల్హువ లో కలదు. రెడ్ ఇసుక రాయి తో దీనిని నిర్మించారు. పై భాగంలో గంట ఆకారంలో వుంది ఇది 18.3 మీ.ల ఎత్తు లో వుంటుంది. స్థంభం పై భాగంలో పెద్ద సింహపు బొమ్మలు వుంటాయి. నేటికి ఈ స్తంభాన్ని ఎంతో భద్రంగా పరి రక్షిస్తున్నారు. దీని ఆవరణలోనే రామ్కుండ్ అనే కొలను కలదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed