Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వల్పరై » ఆకర్షణలు » చిన్నకలర్ జలపాతం

చిన్నకలర్ జలపాతం, వల్పరై

1

చిన్నకలర్ జలపాతం వల్పరై హిల్ స్టేషన్ నుండి 26 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉన్న ఒక జలపాతం. ఈ ప్రదేశం దేశంలోనే అత్యదిక వర్షపాతం పొందటంలో రెండోవ స్థానంలో ఉన్నది. అందువల్ల దీనిని దక్షిణ భారతదేశం యొక్క చిరపుంజి అని కూడా అంటారు. చిన్నకలర్ అన్ని వైపులా దట్టమైన పచ్చదనంతో కూడిన పరిసరాలను కలిగి ఉంది.

జలపాతాలు మీద ఒక హాంగింగ్ వంతెన నిర్మించబడింది. ఈ వంతెన మీద ప్రయాణం అధిక సాహసోపేతమైనది మరియు ఆకర్షణగా ఉంటుంది. ఈ జలపాతాల యొక్క శబ్దం సింహం యొక్క అరుపులా ఉంటుంది. చిన్నకలర్ లో ఎల్లప్పుడూ ఏడాది పొడవునా భారీ వర్షపాతం ఉంటుంది. మేఘం మరియు మిస్ట్ మంచులతో కప్పబడి ఉంటుంది. చిన్నకలర్ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వల్పరై వెళ్ళుతూ ఉంటె ఆ అనుభవాలు జీవితాంతం గుర్తు ఉండిపోయే మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed