Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వారణాసి » ఆకర్షణలు » కొత్త విశ్వనాధ ఆలయం

కొత్త విశ్వనాధ ఆలయం, వారణాసి

3

శివుడికి అంకితం చేసిన కొత్త విశ్వనాధ ఆలయ కూడా బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించిన పండిట్ మదన్ మోహన్ మాలవియా ఆలోచనే. 252 అడుగుల పొడవైన ఈ మందిర పునాదిరాయిని 1931 మార్చ్ లో వేసారు, ఇది పూర్తికావడానికి మూడు దశాబ్దాలు పట్టింది.

తెల్లని చలువరాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆలంగిర్ చే నాశనం చేయబడిన కాశీ లోని అసలు విశ్వనాధ ఆలయానికి ఖచ్చితమైన నకలు.

కొత్త విశ్వనాధ ఆలయం ఒక పెద్ద ప్రాంగణం. ఇందులో వివిధ దేవీ దేవతలకు చెందిన ఏడు ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నేలపై ఉన్న అంతస్తులో శివుని విగ్రహం ఉంది, లక్ష్మీ నారాయణ, దుర్గా ఆలయాలు మొదటి అంతస్థులో ఉన్నాయి.

తెల్లని చలువరాయితో చేయబడిన పొడవైన శిఖరం ఈ ఆలయ విశిష్ట లక్షణం. ఈ ఆలయ గర్భగుడిలో ఒక శివలింగం ఉంది. ఈ ఆలయ లోపలి గోడలు గీతలోని ముఖ్యమైన అంశాలతో చిత్రీకరించబడి ఉన్నాయి, ఇతర అంశాలు స్పష్టమైన ద్రుష్టా౦తాలతో చెక్కబడి ఉన్నాయి.

ఈ ఆలయం పండిట్ మదన్ మోహన్ మాల్వియా విస్తారమైన అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల కులాలు, మతాల ప్రజల కోసం తెరవబడి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed