విమాన ప్రయాణం
వేలన్ కన్ని కి సమీప ఎయిర్ పోర్ట్ త్రిచి లో కలదు. ఇది సుమారు 153 కి.మీ.ల దూరంలో వుంటుంది. సమీప అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ చెన్నై లో కలదు. చెన్నై నుండి త్రిచి కి అనేక ఫ్లైట్ లు కలవు. త్రిచి నుండి వేలన్ కన్ని కి టాక్సీ చార్జీలు రూ.2,000 గా వుంటాయి.